Jump to content

జపనీయులు స్నేహితుల్నే పెళ్లాడుతున్నారట

JANASENA

Recommended Posts

16brk90a.jpg

వివాహమంటే రెండు జీవితాలు ఒకటి కావడం. జీవితాంతం తోడునీడగా కలిసి బతకడం. ప్రపంచవ్యాప్తంగా వివాహాలు రెండు పద్ధతుల్లో జరుగుతుంటాయి. ఒకటి పెద్దలు ఎంపిక చేసిన భాగస్వామిని పెళ్లాడటం.. రెండోది ప్రేమించి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని వివాహమాడటం. అయితే.. ఈ రెండూ పద్ధతులు ఫాలో అయ్యేంత ఓపిక.. సమయం లేని జపాన్‌ వాసులు ఎలాంటి సంప్రదింపులు.. ప్రేమ లేకుండా స్నేహితులను.. తెలిసిన వారిని వివాహం చేసుకుంటున్నారట.

జపాన్‌లో యువతీయువకులకు ప్రేమ.. డేటింగ్‌ కలిసి తిరగడాలు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి అంశాలు పెద్దగా తెలియదు. ఎందుకంటే.. వారికి వారి వయసు ఉన్న వ్యక్తులతో అనుబంధాలు చాలా తక్కువ. దీంతో బయటి వ్యక్తులతో మాట్లాడటానికి చాలా మొహమాటపడతారు. దీంతో జపాన్‌లో 60శాతం అమ్మాయిలకు.. 76శాతం అబ్బాయిలకు ప్రేమించడమే తెలియదట. తూర్పు జపాన్‌లో 80శాతం యువత వివాహం కేవలం జీవితంలో ఒక ఘట్టం మాత్రమేనని భావిస్తారట. అందుకే పెద్దలు వారి పిల్లలకు భాగస్వామిని వెతకడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. దీంతో మంచి సంబంధాలు దొరకడం గగనంగా అనిపిస్తుందట. యువతీ యువకుల డేటింగ్‌ విషయంలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతాయట. దీంతో సమయం.. డబ్బులు ఆదా అవుతాయని.. మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని చాలాకాలంగా స్నేహితులుగా ఉన్న వారినే వివాహం చేసుకుంటున్నారట.

Link to comment
Share on other sites

1 hour ago, JANASENA said:

ade manaki ayithe @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...