Jump to content

చిరంజీవికి ఫోన్ చేసిన ట్రంప్..!

LordOfMud

Recommended Posts

_%~

చిరంజీవికి ఫోన్ చేసిన ట్రంప్..!

‘‘ఇప్పుడే చిరంజీవితో ఫోన్లో మాట్లాడాను. అతడొక గొప్ప మనిషి. చాలా మంచి సినిమా తీశాడు. ఆయన 150వ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150ని చూశాను. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకాతో కలిసి సినిమాను ఎంజాయ్ చేశా. బాస్ ఈజ్ బ్యాక్’’ అంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

636201045905096999.jpg
 
braces_1
 
అందేంటి... అమెరికాకు కాబోయే అధ్యక్షుడు .. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేయడం ఏంటనుకుంటున్నారా..? ఆ అనుమానం రాకుండా ఎలా ఉంటుంది. మీరనుకుంటున్నట్లు ట్రంప్ ఏమీ చిరంజీవికి ఫోన్ చేయలేదు. ఫోటోలో కనిపిస్తున్న ట్వీట్ కూడా చేయలేదు. ఓ నెటిజన్ క్రియేట్ చేసిన ఈ ట్రంప్ ట్వీట్‌.. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. కొంతమంది అయితే ట్రంప్ నిజంగానే ఫోన్ చేసి, మెగాస్టార్‌ను అభినందించారేమో అని భ్రమపడి.. ఆ ట్వీట్‌ను షేర్ కూడా చేస్తున్నారు. సృజనాత్మకతకు కూడా ఓ హద్దు ఉండాలి కదా..?
Link to comment
Share on other sites

Just now, LordOfMud said:

Megays

Link to comment
Share on other sites

FB lo kooda choosa... Ee Illiterates gaallu idi nijame anukoni share chesukuntunnaru.

India lo unde Oka illiterate friend naku whatsapp kooda chesaadu. Maa odu stamina ani. Gola endukule ani li8 teesukuna.

Movie release rojuna.. US lo some freeway meeda "Traffic diversion on the event of Ganesh Chaturdi" ani unna pic photoshop chesi 'Traffic diversion due to Chiru Movie release" ani esukoni fwding chesukunnaru.

ori eellebba.. eella pichchi yaadako ellipoyindi anunna

Link to comment
Share on other sites

1 hour ago, Kallu_Mama007 said:

LoL.1qLoL.1q anduke andaru elani 10ngedhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...