Jump to content

జవాన్ల మెనూ మారింది! చేప, జున్ను, పప్పు.. ఇప్పుడిక ఫిర్యాదుల్లేవ్!

JANASENA

Recommended Posts

జమ్ము: సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లకు సరైన భోజనం అందట్లేదని తేజ్‌ బహదూర్‌ అనే జవాను ఆన్‌లైన్‌లో వీడియో ద్వారా వెల్లడించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. పలువురు అధికారులు కమిటీగా ఏర్పడి సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్‌) చెందిన క్యాంటీన్లు, స్టోర్లపై దాడులు చేస్తున్నారు. ఆహార నాణ్యతను పరీక్షిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉంటున్న జవాన్లకు ఎలాంటి ఆహరం అందుతోందనే అంశంపై దృష్టి పెట్టారు. ఆహార పదార్థాలు కొనడం దగ్గరి నుంచి జవాన్లకు చేరేవరకు చాలా జాగ్రత్త తీసుకుంటామని, ప్రతి జవాను అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటామని బీఎస్‌ఎఫ్‌ చెప్తోంది.

సరిహద్దు పోస్ట్‌ల వద్ద బీఎస్‌ఎఫ్‌ కిచెన్‌లలోనే ఆహారాన్ని తయారు చేస్తామని జమ్ములో ఓ అధికారి తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఆర్‌ఎస్‌ పురలో ఉన్న మెస్‌లోని మెనూలో రోటీలు, చేప, జున్ను, పప్పు ఉంటాయని చెప్పారు. ప్రతి జవానుకు తప్పనిసరిగా కనీసం 3వేల కెలోరీలు అందిస్తామని, ఎత్తైన ప్రదేశాల్లోని పోస్ట్‌లో ఉంటున్న వారికి 3,600 కెలోరీలు అందిస్తామని చెప్పారు. వారికి అదనంగా ఎండుఫలాలు, తేనె, టిన్నులో నిల్వ ఆహారం చేరవేస్తామని చెప్పారు.

ఆహారం చాలా నాణ్యతతో తయారుచేస్తామని, కమాండెంట్‌ రూపొందించిన మెనూను అనుసరిస్తామని ఆర్‌ఎస్‌ పురాలో పనిచేసే జూనియర్‌ అధికారి చెప్పారు. ఆహార నాణ్యతపై జవాన్ల ఫిర్యాదుల చాలా తక్కువ అని తెలిపారు. అయితే కొన్ని చోట్ల వారి ఫిర్యాదలు కొట్టిపారేయలేమన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవారికి ఇబ్బంది ఉండొచ్చని చెప్పారు.

Link to comment
Share on other sites

1 minute ago, BaabuBangaram said:

maa cousin ni adigithe bhojanam super vuntaadhi annadu...vallaki kavalsindhi vandinchukoni mari thintaaru ani

*=:

Link to comment
Share on other sites

Just now, BaabuBangaram said:

maa cousin ni adigithe bhojanam super vuntaadhi annadu...vallaki kavalsindhi vandinchukoni mari thintaaru ani

I guess its not about the food provide in military canteens but in the borders where the food is transferred to 4alrni7.gif

Link to comment
Share on other sites

16 minutes ago, timmy said:

I guess its not about the food provide in military canteens but in the borders where the food is transferred to 4alrni7.gif

borders lo kuda food baaguntundhi...kakapothe konthamandhi dabbulu kosam locals ki ammestharu.....andhari hand vuntundhi anuko....

Link to comment
Share on other sites

1 minute ago, BaabuBangaram said:

borders lo kuda food baaguntundhi...kakapothe konthamandhi dabbulu kosam locals ki ammestharu.....andhari hand vuntundhi anuko....

_%~

Link to comment
Share on other sites

2 minutes ago, JANASENA said:

_%~

its a fact nammakapothe nenemi cheyalenu....ma cousin border lo chesthadu.....valle chepparu....10 liters petrol use chesthe 30 liters ani raasi rest 20 liters ammukuntaaru ani....alage food supplies kuda.......

Link to comment
Share on other sites

3 minutes ago, BaabuBangaram said:

its a fact nammakapothe nenemi cheyalenu....ma cousin border lo chesthadu.....valle chepparu....10 liters petrol use chesthe 30 liters ani raasi rest 20 liters ammukuntaaru ani....alage food supplies kuda.......

damn

Link to comment
Share on other sites

9 minutes ago, BaabuBangaram said:

its a fact nammakapothe nenemi cheyalenu....ma cousin border lo chesthadu.....valle chepparu....10 liters petrol use chesthe 30 liters ani raasi rest 20 liters ammukuntaaru ani....alage food supplies kuda.......

nice very nice...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...