Jump to content

ABN comedy ..... Bahubali ni kottesina Khaidi 150 antaa

sri_india

Recommended Posts

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమా తీస్తున్నాను అనగానే... చాలా మంది పెదవి విరిచారు. సినిమా ఘోరంగా విఫలమవుతుందని ఎత్తిపొడిచారు. కానీ, ఇండస్ట్రీలో మెగాస్టార్ చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150 నిరూపించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. అయితే.. సినిమా విడుదలకు ముందు చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లే ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇంతకీ సాయిధరమ్ చేసిన ఆ వ్యాఖ్యలేంటి? అంటే.. ‘‘ఇప్పుడు ‘నాన్ బాహుబలి’ రికార్డులంటూ మాట్లాడుకుంటున్నారని, ఇకపై ‘నాన్ ఖైదీ నంబర్ 150’ రికార్డులు’’ అంటూ మాట్లాడుకుంటారని అన్నాడు. అప్పుడు అతడి మాటలు విన్న పలువురు.. మరీ చెప్తున్నాడు..సినిమా మీద మరీ అంచనాలు పెట్టుకున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ, ఇప్పుడు అతడు అన్న మాటలే కొంత వరకు నిజమయ్యాయి. సినిమా విడుదలైన తొలి వారంలో చాలా చోట్ల బాహుబలి కలెక్షన్లను దాటేసింది ఖైదీ నంబర్ 150. కృష్ణా జిల్లాలో తొలి వారం బాహుబలి రూ.3.63 కోట్ల షేర్ వసూలు చేస్తే.. ఖైదీ రూ.3.77 కోట్లు సాధించేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో బాహుబలికి రూ.4.48 కోట్లు వస్తే.. చిరు సినిమా ఒక్క రోజు ముందే (వారానికి) రూ.4.55 కోట్లు కొల్లగొట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీ నంబర్ 150 రూ.5.92 కోట్లు, నెల్లూరులో ఆరో రోజుకు వచ్చే సరికి రూ.2.25 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఆ రెండు జిల్లాల్లోనూ బాహుబలిని బీట్ చేసింది ఖైదీ నంబర్ 150. వైజాగ్‌లోనూ బాహుబలిపై చిరు సినిమా పై చేయి సాధించింది. ఇదే జోష్ కొనసాగితే ఫుల్ రన్‌లో మెగాస్టార్ సినిమా బాహుబలి రికార్డులను బీట్ చేయడం కష్టమేమీ కాదంటున్నారు సినీ విశ్లేషకులు.
 
Link to comment
Share on other sites

4 minutes ago, sri_india said:

Fake fakodi news...ABN

Link to comment
Share on other sites

2 minutes ago, sri_india said:

Anni meerey chepeyandi uncle ninna @DiscoKing uncle ochi TV9 collections genuine anadu ippudu ABN gaadeste matram fake antaru mem oppukom @3$%@3$%

Link to comment
Share on other sites

12 minutes ago, Daavuda said:

Anni meerey chepeyandi uncle ninna @DiscoKing uncle ochi TV9 collections genuine anadu ippudu ABN gaadeste matram fake antaru mem oppukom @3$%@3$%

manaki edhi comfort gaa vuntey anthey nammuthamm...migilinavanni fake

Link to comment
Share on other sites

30 minutes ago, Daavuda said:

Anni meerey chepeyandi uncle ninna @DiscoKing uncle ochi TV9 collections genuine anadu ippudu ABN gaadeste matram fake antaru mem oppukom @3$%@3$%

17 minutes ago, Naaperushiva said:

manaki edhi comfort gaa vuntey anthey nammuthamm...migilinavanni fake

T mobile offer gurinchi kooda esadu apudu namaledhu ga meru @3$% 

Link to comment
Share on other sites

3 minutes ago, mettastar said:

Kings pagabattaru appatlo ^^

Beemavaram lo unna oopu Godzillas lo undaali ga.. aina godzillas ante maa 300s ye mementha oopulo undaali after 10 years waiting 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...