Jump to content

raskondi Balio is back to form


billupally_raja

Recommended Posts

636203751568431067.jpg
హైదరాబాద్: గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆయన తన కుమారుడు మోక్షజ్ఞను ఈ ఏడాదే వెండితెరకు పరిచయం చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. అందుకు ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఆదిత్య 999 తీయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఆయన తనకు దర్శకుడిగా, నిర్మాతగా కూడా ప్రయత్నించాలని ఉన్నట్టు తన మనసులోని మాట చెప్పారు. అది కూడా ఈ ఏడాదే ప్రయత్నిస్తానని తెలిపారు. తనకు పౌరాణిక సినిమాలంటే ఇష్టమని, అలాంటి సినిమాలను చక్కగా తెరకెక్కించగల దర్శకులు మనకు ఉన్నారని ఆయన అన్నారు. అయితే తాను ఎంచుకున్న పౌరాణిక కథకు సరైన దర్శకుడు దొరక్కపోతే తానే స్వయంగా డైరెక్ట్ చేస్తానని బాలకృష్ణ అన్నారు. అయితే గతంలో ఆయన తండ్రి ఎన్టీర్ హీరోగానే కాక దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాల్లో రాణించిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

1 hour ago, Kallu_Mama007 said:

Balio anni baane unnayi kani mundu aa personality tagginche margam edaina unte chudu saami.

kastam ee vayasulo... already cheppaduyga ninna interview lo... naaku six pack lu avi saripadavu... ee age lo kastam and bagodu kuda ani...

Link to comment
Share on other sites

1 hour ago, Kallu_Mama007 said:

Balio anni baane unnayi kani mundu aa personality tagginche margam edaina unte chudu saami.

America lo roads paina mana Balayya leggings vesukoni running chesthunte Balayya back choosi nallolu sollu kaarchukuntaru indian man with a black woman's ass ani....

Link to comment
Share on other sites

42 minutes ago, mybabyboy said:

America lo roads paina mana Balayya leggings vesukoni running chesthunte Balayya back choosi nallolu sollu kaarchukuntaru indian man with a black woman's ass ani....

@3$%@3$%

Link to comment
Share on other sites

back to form a? idi chala sarulu chusam. next movie oka lafoot director tho chestadu.. form mottam dobbutundi . last hit emo idibraces_1

monna adi edo interview lo Akhil, Ram charan lani kindal chestunnadu ga. @3$%  vadi yemma edu koda pakkola ani dobbings anukunna

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...