Jump to content

Congratulations to MS students

sri_india

Recommended Posts

H1 quota lo first priority to MS students ki ivali ani kotha billa introduced antaaa kadhaaa

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారత ఐటీ వర్గాలకు గడ్డుకాలం రానుందా? తమకు చెందాల్సిన ఉద్యోగాలను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ అమెరికన్‌ కాంగ్రెస్‌లో హెచ్‌-1బీ వీసాపై నిబంధనలను కఠినతరం చేసేలా అక్కడి సెనేటర్లు కీలక బిల్లులను తీసుకొస్తున్నారు. తాజాగా రానున్న మరో బిల్లు సైతం భారత ఐటీ వర్గాలకు చేదు గుళికలాంటిదే. ఇది ఆమోదం పొందితే విదేశీయులైనా.. అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారికే ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

సెనేటర్లు చుక్‌ గ్రాసెల్లే, డిక్‌ డర్బన్‌లు ఇందుకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్‌లో ప్రతిపాదించారు. దీని ప్రకారం తొలిసారి హెచ్‌-1బీ వీసా వార్షిక కేటాయింపులను అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సేవల ప్రాధాన్యం ఆధారంగా కేటాయిస్తారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివిన ఉత్తమ, అత్యుత్తమ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని సెనేటర్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉన్నత విద్య పట్టభద్రులై అధిక వేతనం పొందుతున్నవారు, నాణ్యమైన నైపుణ్యాలు కలిగిన వాళ్లకు సైతం అవకాశం కల్పించనున్నారు.

‘అమెరికా పరిశ్రమల్లో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంచుకునేందుకు కాంగ్రెస్‌ ఈ కార్యక్రమాన్ని సృష్టించింది. అంతేకానీ వేరొకరితో ఆ స్థానాలను భర్తీ చేయడానికి కాదు. దురదృష్టవశాత్తూ కొన్ని అమెరికన్‌ కంపెనీలు ఇక్కడి వారిని ఉద్యోగాల నుంచి తప్పించి ఇతర దేశాల నుంచి వచ్చి తక్కువ వేతనానికి పనిచేసే శ్రామికులను నియమించుకుంటున్నాయి’ అని గ్రాసెల్లే అన్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, sri_india said:

neeku happy7 ney kadha ...inka ma sodharulu ettu povaloo emo  @~`

Link to comment
Share on other sites

etu poedi endi....back to manufacturing facilities in blore and chennai...

karma is a bitch yeah....ae program aithe intha mandi ki annam pettindo, a program ne abuse chesinaru....karma hit back time now...

yevvura seetilu...kotturra dappulu..

edo genuine h1 gallu anta...evaro mari vallu...samsonite offer inka vundo ledo chusukondi..

Link to comment
Share on other sites

42 minutes ago, Android_Halwa said:

etu poedi endi....back to manufacturing facilities in blore and chennai...

karma is a bitch yeah....ae program aithe intha mandi ki annam pettindo, a program ne abuse chesinaru....karma hit back time now...

yevvura seetilu...kotturra dappulu..

edo genuine h1 gallu anta...evaro mari vallu...samsonite offer inka vundo ledo chusukondi..

aithe MS students safe a kada?

Link to comment
Share on other sites

1 hour ago, sri_india said:

H1 quota lo first priority to MS students ki ivali ani kotha billa introduced antaaa kadhaaa

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారత ఐటీ వర్గాలకు గడ్డుకాలం రానుందా? తమకు చెందాల్సిన ఉద్యోగాలను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ అమెరికన్‌ కాంగ్రెస్‌లో హెచ్‌-1బీ వీసాపై నిబంధనలను కఠినతరం చేసేలా అక్కడి సెనేటర్లు కీలక బిల్లులను తీసుకొస్తున్నారు. తాజాగా రానున్న మరో బిల్లు సైతం భారత ఐటీ వర్గాలకు చేదు గుళికలాంటిదే. ఇది ఆమోదం పొందితే విదేశీయులైనా.. అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారికే ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

సెనేటర్లు చుక్‌ గ్రాసెల్లే, డిక్‌ డర్బన్‌లు ఇందుకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్‌లో ప్రతిపాదించారు. దీని ప్రకారం తొలిసారి హెచ్‌-1బీ వీసా వార్షిక కేటాయింపులను అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సేవల ప్రాధాన్యం ఆధారంగా కేటాయిస్తారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివిన ఉత్తమ, అత్యుత్తమ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని సెనేటర్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉన్నత విద్య పట్టభద్రులై అధిక వేతనం పొందుతున్నవారు, నాణ్యమైన నైపుణ్యాలు కలిగిన వాళ్లకు సైతం అవకాశం కల్పించనున్నారు.

‘అమెరికా పరిశ్రమల్లో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంచుకునేందుకు కాంగ్రెస్‌ ఈ కార్యక్రమాన్ని సృష్టించింది. అంతేకానీ వేరొకరితో ఆ స్థానాలను భర్తీ చేయడానికి కాదు. దురదృష్టవశాత్తూ కొన్ని అమెరికన్‌ కంపెనీలు ఇక్కడి వారిని ఉద్యోగాల నుంచి తప్పించి ఇతర దేశాల నుంచి వచ్చి తక్కువ వేతనానికి పనిచేసే శ్రామికులను నియమించుకుంటున్నాయి’ అని గ్రాసెల్లే అన్నారు.

LOL. ee telugu news papers lo sodi nammi celebrations start cheste disappoint avutharu.. Trump thatha Sub ko lagaadengeyy annadu..

Link to comment
Share on other sites

let's come to a conclusion how H1bots are in better positions.

how many NPU, SVU, UCM can understand English.

I have seen people who are afraid of afroamericans, who are much better than average white or Asian guy.

I never seen Afroamerican guy not tipping. They are very good at heart.

Link to comment
Share on other sites

Not all MS are worthy to qualify for automatic H1s and not all H1s are disqualified to work in US.

Whatever Tump does, hope he does justice to all the quality people and kick the rest out. 

Link to comment
Share on other sites

1 minute ago, Batman_fan said:

Not all MS are worthy to qualify for automatic H1s and not all H1s are disqualified to work in US.

Whatever Tump does, hope he does justice to all the quality people and kick the rest out. 

ezgif-231807171.gif?1437556466  inthaki nuvvu qualify avuthava  ledha uncle

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...