Jump to content

నోట్ 7 పేలడానికి కారణమిదే..


JANASENA

Recommended Posts

23brk73a.jpg

సియోల్‌: బ్యాటరీలో లోపం వల్లే గెలాక్సీ నోట్‌ 7 ఫోన్లు పేలాయని సామ్‌సంగ్‌ కంపెనీ ప్రకటించింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ గత ఏడాది గెలాక్సీ నోట్‌ 7 వైఫల్యంతో భారీ నష్టంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. పలుచోట్ల ఫోన్లు పేలిన ఘటనలు చోటుచేసుకోవడంతో కంపెనీ వాటన్నింటిని వెనక్కి పిలిచింది. నోట్‌ 7 ఫోన్లలోని బ్యాటరీలో లోపం వల్లే అవి పేలినట్లు కంపెనీ అంతర్గత, స్వతంత్ర విచారణలో నిర్ధారణ అయిందని సామ్‌సంగ్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నామని సామ్‌సంగ్‌ మొబైల్‌ బిజినెస్‌ అధిపతి కోహ్‌ డాంగ్‌-జిన్‌ తెలిపారు. బ్యాటరీ డిజైన్‌, తయారీలో జరిగిన లోపానికి తాము బాధ్యత వహిస్తున్నామని, దాన్ని గుర్తించి సరిచేసుకుంటామని చెప్పారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సుమారు 700 మంది పరిశోధకులు, ఇంజనీర్లు కలిసి నోట్‌ 7 వైఫల్యంపై విచారణ జరిపినట్లు చెప్పారు. ఇందుకు పూర్తిగా అసెంబుల్‌ చేసిన 2లక్షల డివైజెస్‌ను, 30వేల బ్యాటరీలను పరిశీలించారని తెలిపారు. 2016 సెప్టెంబరులో కంపెనీ 2.5 మిలియన్ల గెలాక్సీ నోట్‌ 7 ఫోన్లను సామ్‌సంగ్‌ వెనక్కి పిలిచింది.

Link to comment
Share on other sites

12 minutes ago, kakatiya said:

Samsung makes batteries for all major companies including apple.

 

Apple recently like year ago gave project to another company.

apple adu anni spare parts outsource to diff companies ee kada, 
b4 samsung used to make apple screens 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...