Jump to content

వ్యాపారవేత్తలకు ట్రంప్ హెచ్చరిక! అమెరికన్ల ఉద్యోగాలు తొలగించొద్దు పన్నులు తగ్గిస్తాం

JANASENA

Recommended Posts

24brk-anne-putra-donald1.jpg
వాషింగ్టన్‌: అమెరికా వ్యాపారవేత్తలు, సీఈవోలను నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. దేశం వెలుపల తయారీ పరిశ్రమలు నెలకొల్పితే గణనీయంగా సరిహద్దు పన్ను వేస్తామని పేర్కొన్నారు. స్థానికంగా వస్తూత్పత్తి చేస్తే కఠిన నిబంధనలు సడలించి, భారీ స్థాయిలో పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అమెరికాలోని 12 అత్యున్నత సంస్థల అధినేతలతో ట్రంప్‌ శ్వేతసౌధంలో సోమవారం సమావేశమయ్యారు. ఇప్పుడు తయారీ పరిశ్రమలు తిరిగి అమెరికా బాట పట్టనున్నాయన్నారు. ఒకవేళ సంస్థలు ఉద్యోగాలను విదేశాలకు మళ్లిస్తే అనూహ్య పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

అది జరగని పని! 
ఇతర దేశాల్లో పరిశ్రమలు స్థాపించి అక్కడ్నుంచి ఉత్పత్తులు అమెరికాకు రావడం జరగని పని అన్నారు. అలాంటి వారు గణనీయ రీతిలో సరిహద్దు పన్ను చెల్లించాల్సి వస్తుందన్నారు. కొందరు ఇది స్వేచ్ఛా వాణిజ్యం కాదని మొత్తుకొంటారు కానీ సంస్థలు తిరిగి ఇక్కడికి రావడమే తమకు ముఖ్యమని ఉద్ఘాటించారు. తాము ఏం చేయబోతున్నామో చైనా సహా అనేక దేశాలకు నమ్మశక్యంగా ఉండబోదని పేర్కొన్నారు.

కొత్త పన్నులేవీ ఉండవని ట్రంప్‌ వ్యాపార వేత్తలకు హామీ ఇచ్చారు. అందుకు వ్యాపారులు చేయాల్సిందల్లా సంస్థలను ఇక్కడి నుంచి తరలించకుండా, అమెరికా ప్రజలను ఉద్యోగాల నుంచి తొలగించడకుండా ఉండడమే అన్నారు. మధ్య తరగతి ప్రజలు, సంస్థల కోసం 15-35% వరకు పన్నులు తగ్గిస్తామని వెల్లడించారు. సమావేశంలో డెల్‌ టెక్నాలజీస్‌, ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ, స్పేస్‌ ఎక్స్‌, టెస్లా మోటార్స్‌ సంస్థల అధిపతులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, JANASENA said:

He is the man

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...