Jump to content

ఆందోళనకారులపై ట్రంప్ ఉక్కుపాదం.. కేసులు మోపి పదేళ్లు జైలుకు పంపించే యోచన! Inkoka KCR in making

bhaigan

Recommended Posts

http://www.ap7am.com/flash-news-562768-telugu.html

ఆందోళ‌నకారుల‌పై ట్రంప్ ఉక్కుపాదం.. కేసులు మోపి ప‌దేళ్లు జైలుకు పంపించే యోచ‌న‌!

tnews-c139ec1271aa1f6d468bd9a5545daf3384అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేసిన వేళా విశేషం ఏంటో కానీ, ఆయ‌న త‌మ‌కు వ‌ద్దంటే వద్దని పలువురు అమెరికన్లు రోడ్డెక్కారు. మ‌హిళ‌లు సైతం ల‌క్ష‌లాదిగా వీధుల్లోకి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న అధ్య‌క్షుడు ట్రంప్ నిర‌స‌నకారుల‌పై ఉక్కుపాదం మోపాల‌ని యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆందోళ‌న‌కారుల‌పై తీవ్ర‌మైన అభియోగాలతో కేసులు న‌మోదు చేసి జైలుకు పంపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం రోజు నిర‌స‌న తెలిపిన 230 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హింసాత్మ‌క ఆందోళ‌న‌ (ఫెలోనీ రాయింటింగ్‌) కేసులు న‌మోదు చేసిన పోలీసులు వారిని జైలుకు పంపారు. వీరింద‌రికీ ప‌దేళ్ల జైలు శిక్ష‌, రూ.25 వేల జ‌రిమానా విధించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురిస్తున్న మీడియా త‌న వైఖ‌రి మార్చుకోక‌పోతే దానితో ఉన్న సంబంధాల‌పై పున‌రాలోచించుకోవాల్సి వ‌స్తుంద‌ని వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్స్ ప్రీబ‌స్ హెచ్చ‌రించారు.
Link to comment
Share on other sites

1 minute ago, bhaigan said:

#Fakenews

Link to comment
Share on other sites

2 minutes ago, bhaigan said:

u mean 400$ fine @3$%

Link to comment
Share on other sites

eda dorukutayi ra ayya ie varthalu...

aina KCR ki emi karma vaya...maa rastram la evadu protest chestaledu...bagunnam...bagupadutunnam...evariki lolli ledu..kastalu vunai..kani problem ledu

Link to comment
Share on other sites

2 hours ago, speedracer said:

#Fakenews

real news ee bhayya it came in ap7am. so dont participate in any dharna's. pheloneee charges padithe inka deport ee

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

eda dorukutayi ra ayya ie varthalu...

aina KCR ki emi karma vaya...maa rastram la evadu protest chestaledu...bagunnam...bagupadutunnam...evariki lolli ledu..kastalu vunai..kani problem ledu

starting lo KCR itlane chesindu.....bhoomi ki 10 km lothunaa dokkutha media ni annadu......eppudu TRUMP kuda ade statement isthununnadu

Link to comment
Share on other sites

19 minutes ago, bhaigan said:

starting lo KCR itlane chesindu.....bhoomi ki 10 km lothunaa dokkutha media ni annadu......eppudu TRUMP kuda ade statement isthununnadu

media ante...avu...barabar thokkutha antadu..istam vachinatu report cheyanika evadu vaya media..

watch the video, a video chudu..anduke ABN,TV9 ni ban chesindu...

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

addagoliga matladithe...thokudu kakapothey emi chestaru..

trump gadu CNN ni kuda correct ga thokkutundu...emi kadu..sakkaga aitaru..

anduke KCR is making annadi

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

anduke KCR is making annadi

Media ante responsible ga vundali...istam vachinattu matladanika media evadu vaya..vere parties la kelli paisal dobbi valaki taginatu matladinillaki izzat ichudu endi...thokki dobbale..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...