Jump to content

already nastam jaruguthondi kadara jaffa special status ivvakunda

JANASENA

Recommended Posts

రాష్ట్రానికి నష్టంజరిగితే చూస్తూ కూర్చోను 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 
25brk147a.jpg

విజయవాడ: రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరిగినా చూస్తూ కూర్చొనే మనస్తత్వం తనది కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేకహోదాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న  మాట్లాడుతూ.. ఇలాంటి ప్రచారంతో ప్రజల్ని రెచ్చగొట్టి ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అసలు జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటి? విశాఖలో ఆందోళనలు చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో.. ఏం వస్తుందో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదాలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఎప్పుడో తీసివేశారని చెప్పారు. కావాలనే కొందరు ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతమైన, క్రమశిక్షణకు మారుపేరైన నగరంలో రిపబ్లిక్‌డే వేడుకలు, ఇన్వెస్టర్ల సమావేశం జరుగుతున్న సమయంలో హుందాతనంతో వ్యవహరించి రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టి చిచ్చుపెడితే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచుకొని ప్రజలంతాఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తే తనకు ముఖ్యమని, వారి శ్రేయస్సు కోసమే తాను పనిచేస్తున్నట్టు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నవారి మాయలో పడొద్దు, విద్యార్థులు, తల్లిదండ్రులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

హక్కుల విషయంలో రాజీలేదు 
విశాఖకు రైల్వేజోన్‌, కడపకు ఉక్కు కర్మాగారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని చెప్పారు. జైలుకు వెళ్లినవారు తనపై ఆరోపణలు చేస్తే వాటికి విలువ ఉంటుందా? అని అడిగారు. ప్రత్యేకహోదాలో వచ్చేవి.. ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చారని చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడేది లేదన్నారు. తాము ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని చంద్రబాబు మరోసారి స్పష్టంచేశారు.

విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు 42దేశాల ప్రతినిధులు విశాఖకు వస్తున్నారని, ఇంతమంది రాకతో ఏర్పడే పండుగ వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హుద్‌హుద్‌తో తీవ్రంగా నష్టపోయిన విశాఖను అద్భుతంగా తీర్చిదిద్దుతుంటే ఓర్వలేకే కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఫాక్స్‌కాన్‌లో 9వేలమందికి ఉద్యోగాలు 
విశాఖలో భాగస్వామ్య సదస్సును కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభిస్తారని చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, అనంతకుమార్‌, నితిన్‌గడ్కరీ సహా పలువురు కేంద్రమంత్రులు, 42 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. గత సదస్సులో 4.64లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం జరిగిందని, 157 ఒప్పందాలకు సంబంధించి పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఇవాళ ఎస్‌ఐపీబీలో కొన్ని పెట్టుబడులను ఆమోదించినట్టు చెప్పారు. ఫాక్స్‌కాన్‌లో 9వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు.

వారికి క్షమాపణలు చెప్పా 
వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం విషయంలో జాప్యం జరిగిందని, ఇప్పటికే తానుక్షమాపణ చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముందుచూపుతో వ్యవహరించినట్టు వివరించారు. పోలవరం కుడి ప్రధాన కాలువ వల్ల ప్రయోజనం లేదన్నవారు.. గేట్లు ఎత్తడానికి వెళ్లారన్నారు. ముంపు మండలాలను రాష్ట్రంలో విలీనం చేసేలా చేయగలిగినట్టు తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని నిబద్ధతో ఉన్నట్టు చెప్పారు.

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • JANASENA

    5

  • psycopk

    4

  • maverick23

    4

  • nandananditha

    4

Top Posters In This Topic

27 minutes ago, JANASENA said:

ni comments veyyi no support or no support

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

Valla aapice akkade kada vundi. IT companies coming ani kooda statement daani opening appudu.

yes , naidus eddaru emi sodhi septharo sudali

Link to comment
Share on other sites

30 minutes ago, nandananditha said:

e debba tho cbn kvp aitadu malli , yeni sarlu avuthav ra , package lo kuda same vasthunayi anta 

kottaga ayyedemundi bro @3$%

Link to comment
Share on other sites

special status and special package gurinchi clear disco cheyali.. special status lo ipudu em undi.. package lo em istam antunaru... north states ki em vachai..

manaki em vastai.. delta enti renditi anedi evadiki teliyatam ledu..

but people are feeling that we are deceived..

Link to comment
Share on other sites

Just now, psycopk said:

yes istamochinattu state divide chesesesaru.  aa time lo ne AP ki special status gurinchi bill pettalsindi house lo. vedi lo vedi pass ayyipoyedi.

Link to comment
Share on other sites

1 minute ago, JANASENA said:

yes istamochinattu state divide chesesesaru.  aa time lo ne AP ki special status gurinchi bill pettalsindi house lo. vedi lo vedi pass ayyipoyedi.

hadavidi ga chesinatu coloring icharu mayya.. aa lanjaa kodukulu anta planned gane chesaru...

Link to comment
Share on other sites

Just now, psycopk said:

hadavidi ga chesinatu coloring icharu mayya.. aa lanjaa kodukulu anta planned gane chesaru...

Emo baa CBN lo mundunna fire kanapadatam la. Idi asaraga chesukoni jagan gaadu power lo ki vachina ascharyam ledu. %$#$

Link to comment
Share on other sites

9 minutes ago, JANASENA said:

Emo baa CBN lo mundunna fire kanapadatam la. Idi asaraga chesukoni jagan gaadu power lo ki vachina ascharyam ledu. %$#$

ee 5years crutial time... next evadu vachina state bagane untadi.. CBN laid that foundation.. inko 20-30years varaku state ki doka ledu.. next elections lo kuda vaste.. world class capital fast ga vastadi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...