Jump to content

సీఎం అవుతా.. మీ పని చెబుతా: జగన్

Kallu_Mama007

Recommended Posts

విశాఖ: ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కేబీచ్‌లో చేపట్టనున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందకు ప్రతిపక్షనేత జగన్‌ విశాఖ చేరుకున్నారు. ఆర్కేబీచ్‌లో ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు జగన్‌ను విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై ప్రతిపక్షనేత జగన్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విమానంలో ప్రయాణికుడిగా వచ్చిన నన్ను ఎందుకు ఆపుతున్నారు? రెండేళ్లలో సీఎం అవుతా.. మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటా.. అందరి పనీ చెబుతా.. ఎవ్వరినీ వదిలిపెట్టను’’ అని హెచ్చరించారు. అడ్డుకున్న పోలీసులనుద్దేశించి.. ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్‌ అంటూ ఓ దశలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌తోపాటు ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పోలీసులను నెట్టివేశారు. మరో నేత అంబటి రాంబాబు పోలీసులను కొడతానంటూ బెదిరించారు. అంతకు ముందు పోలీసుల వైఖరికి నిరసనగా జగన్‌, వైకాపా నేతలు విమానాశ్రయం రన్‌వేపై బైఠాయించి నిరసన తెలిపారు.

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • nani80ss

    6

  • Kallu_Mama007

    4

  • Kontekurradu

    3

  • TheBrahmabull

    2

Top Posters In This Topic

Just now, Kallu_Mama007 said:

why punyavati garu. can you please elaborate ?

Arey protest cheyara antey, veedu and veedi party and sakshit motham political gola chesi dengutunnaru.

police em cheyagalaru, vallaki orders unnai veedini ranivvakandi Ani

Link to comment
Share on other sites

1 minute ago, punyavathi said:

Arey protest cheyara antey, veedu and veedi party and sakshit motham political gola chesi dengutunnaru.

police em cheyagalaru, vallaki orders unnai veedini ranivvakandi Ani

eeniki anta dimaakey unte eppudo CM ayetodu ga, 

Link to comment
Share on other sites

1 hour ago, Kallu_Mama007 said:

విశాఖ: ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కేబీచ్‌లో చేపట్టనున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందకు ప్రతిపక్షనేత జగన్‌ విశాఖ చేరుకున్నారు. ఆర్కేబీచ్‌లో ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు జగన్‌ను విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై ప్రతిపక్షనేత జగన్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విమానంలో ప్రయాణికుడిగా వచ్చిన నన్ను ఎందుకు ఆపుతున్నారు? రెండేళ్లలో సీఎం అవుతా.. మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటా.. అందరి పనీ చెబుతా.. ఎవ్వరినీ వదిలిపెట్టను’’ అని హెచ్చరించారు. అడ్డుకున్న పోలీసులనుద్దేశించి.. ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్‌ అంటూ ఓ దశలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌తోపాటు ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పోలీసులను నెట్టివేశారు. మరో నేత అంబటి రాంబాబు పోలీసులను కొడతానంటూ బెదిరించారు. అంతకు ముందు పోలీసుల వైఖరికి నిరసనగా జగన్‌, వైకాపా నేతలు విమానాశ్రయం రన్‌వేపై బైఠాయించి నిరసన తెలిపారు.

baadshahbrahmi2.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...