Jump to content

No More special status for AP - CBN


JANASENA

Recommended Posts

విశాఖపట్నం:
 
ప్రత్యేకహోదా కోరుతూ ఇవాళ వైకాపా ఆందోళనకు యత్నించిన నేపథ్యంలో గురువారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలో మీడియాతో మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పిందని.. ప్రత్యేక హోదాలో వచ్చే ప్రయోజనాలు మాకు ఇవ్వాలని అడిగామని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మనకు రావాల్సిన నిధులు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబధ్దత కల్పించాలని కోరినట్లు చెప్పారు. దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు చేయూత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు లేవు కాబట్టి పరిశ్రమలు రావంటున్నారు. ప్రత్యేక హోదాలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఎక్కడున్నాయో చెప్పాలి అని నిలదీశారు. 
‘‘నేర చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందనే వైఎస్‌ వై.ఎస్‌ విజయలక్ష్మిని విశాఖలో గెలిపించలేదు. బీచ్‌ రోడ్డులో కూర్చొని రౌడీయిజం చేస్తామంటే ఎవరొస్తారు? తుఫాను వచ్చినప్పుడు 8 రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దాం. విశాఖకు ఇవాళ ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చింది. విశాఖలో రెండోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నాం. ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్నాం. గణతంత్ర దినోత్సవం రోజున నిరసనలు చేయడం ఏంటి? స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాజకీయాలు చేయరాదు’’ అని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

15 minutes ago, JANASENA said:

edokadu special status kavali AP ki antey special package antadu 

baa nee laantolla kosame aa statement ichindi. konchem sadivi ardam chesuko.

nisaani gaanivaite evarito ayina sadinchukoni ardam telusuko

Link to comment
Share on other sites

1 minute ago, Hyper said:

What i am saying..there is power ..i have a fower...I am a fower...how can some one keep fower to me....CITI_c$y

evadreedu? Maa Sirio ki poti ki vache Display pic ettukoni vachaadu

Link to comment
Share on other sites

5 minutes ago, Kallu_Mama007 said:

baa nee laantolla kosame aa statement ichindi. konchem sadivi ardam chesuko.

nisaani gaanivaite evarito ayina sadinchukoni ardam telusuko

N slave spotted @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...