Jump to content

నితిన్.. పారితోషికం అంతలా పెంచేశాడా!?

trent

Recommended Posts

ఈ మధ్య కాలంలో నితిన్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇష్క్ నుంచి చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఇక, అ..ఆ సినిమాతో తన రేంజ్‌తో పాటు మార్కెట్‌నూ పెంచుకున్నాడు. ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో టాప్-5లో స్థానం సంపాదించిందా సినిమా. వరుస హిట్లతో తన సక్సెస్ రేటును పెంచుకుంటున్నాడు. తాజాగా హనూ రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ వంటి భిన్నమైన సినిమాను తీసిన హనూ రాఘవపూడితో పనిచేస్తున్న నితిన్.. పాతబస్తీకి చెందిన మధ్య తరగతి కుర్రాడిలా కనిపిస్తాడని తెలుస్తోంది. 14 రీల్స ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాకు నితిన్ తన రెమ్యునరేషన్‌ను బాగా పెంచేశాడని చెబుతున్నారు. దీంతో నిర్మాతలు కొంత షాక్ అవుతున్నారట. ఇప్పటిదాకా నితిన్ పారితోషికం.. రూ.5 కోట్ల లోపే ఉండేది. కానీ, ఆ చిత్రానికి ఎకాఎకిన రూ.10 కోట్ల దాకా పెంచేశాడని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. అంతేగాకుండా అ..ఆ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా 3 కోట్లు ఎక్కువగా అడుగుతున్నట్టు చెబుతున్నారు. అయితే.. పెరుగుతున్న నితిన్ మార్కెట్‌ను బట్టి నిర్మాతలు కూడా ఆ డిమాండ్‌పై ఎలాంటి కామెంట్ చేయట్లేదట. కొందరు మాత్రం మరీ అంత ఎక్కువా అని షాక్ అవుతున్నారట. కొందరు మాత్రం.. వరుసగా సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి సినిమా హిట్ అయితే అంత మేర లాభాలు వచ్చేస్తాయని భావిస్తున్నారట.

Link to comment
Share on other sites

7 minutes ago, trent said:

TG star vayya nitin

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...