Jump to content

Immigration Ban Could Include More Countries


JANASENA

Recommended Posts

2 minutes ago, noma said:

US will not do that

ugravaadulu antha ochedi Saudi, Porki nundi, kaani ee deshalanu US touch cheyadu

Pak.....us ki army base kavali

Saudi oil kavali...may be army base too

Link to comment
Share on other sites

పాకిస్థాన్‌ను నిషేధించాలి 
ఇమ్రాన్‌ఖాన్‌ 
imran-89khan.jpg

లాహోర్‌: అమెరికాలోకి ప్రవేశించకుండా పాకిస్థాన్‌ వాసులను నిషేధించాలని ఆశిస్తున్నట్లు పాక్‌ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రిక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాహోర్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని షైవాల్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ట్రంప్‌ కనుక ఈ చర్యను తీసుకుంటే అది పాకిస్థాన్‌కే మేలుచేస్తుందని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘పాకిస్థాన్‌ మీద కూడా నిషేధం విధిస్తారనే వార్తలను నేను విన్నాను.. అది జరగాలని ప్రార్థన చేస్తున్నాను..’ ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. దీంతోపాటు మనం కూడా ఇరాన్‌లానే స్పందిద్దాం అన్నారు. పాక్‌ ప్రధాని వైద్యం నిమిత్తం విదేశాలకు వెళ్లటాన్ని ఇమ్రాన్‌ ఎద్దేవాచేశారు. నవాజ్‌కు తలనొప్పి వచ్చినా వైద్యం కోసం విదేశాలకు వెళతారన్నారు. పనామా పేపర్స్‌ కేసు నుంచి తప్పించుకోవడానికి నవాజ్‌ కన్నకూతుర్ని అడ్డంపెట్టుకున్నారని అన్నారు.

భారత్‌, పాక్‌లు శాంతిని కోరుకుంటున్నాయని ఇమ్రాన్‌ అన్నారు. పాక్‌లో అందరూ నవాజ్‌ షరీఫ్‌ లాంటి వారు ఉండరని.. ఇది శాంతిని కోరుకునే దేశమని మోదీకి గుర్తుచేశారు. భారత్‌లో కూడా అత్యధికమంది ప్రజలు యుద్ధాన్ని కోరుకోవటం లేదని ఇమ్రాన్‌ అన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...