Jump to content

Min wages are $132,000 - eenadu just confirmed

sri_india

Recommended Posts

already sign pedtunna video kuda release chesad NTV lo..

that was travel ban EO..dani pattukochi H1 Bill ani chupistunnar Flash News India lo

Link to comment
Share on other sites

Just now, MRI said:

links

eenadu paper lo undi bro 

కనీసం 1.32లక్షల డాలర్లు ఇవ్వాలి.. 
ప్రతినిధుల సభలో బిల్లు

భారత్‌ సహా విదేశాల నుంచి అమెరికాకు వచ్చే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే ఒక బిల్లును ఇక్కడి ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. హెచ్‌-1బీ వీసాదారులకు కనీస వేతనాన్ని రెట్టింపు కన్నా ఎక్కువ చేశారు. ఫలితంగా అమెరికన్‌ ఉద్యోగుల స్థానంలో విదేశీ ఉద్యోగులను పెట్టుకోవడానికి హెచ్‌-1బీ కార్యక్రమాన్ని వాడుకోవడం కంపెనీలకు కష్టమవుతుంది. ‘ద హై స్కిల్డ్‌ ఇంటెగ్రిటీ అండ్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌-2017’ అనే ఈ చట్టాన్ని కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు జో లెఫ్‌గ్రెన్‌ ప్రవేశపెట్టారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ నిపుణులను ఆకర్షించడం; అత్యంత నైపుణ్య, అధిక వేతనాలు పొందే ఉద్యోగులతో అమెరికా శ్రామిక శక్తికి అదనపు బలాన్ని చేకూర్చడం హెచ్‌-1బీ ప్రధాన ఉద్దేశం. ఈ విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగ సృష్టికి దోహదపడాలి. ఇక్కడివారి ఉద్యోగాలను చేజిక్కించుకునేలా ఉండకూడదు. నా బిల్లు వల్ల ఈ కార్యక్రమం తిరిగి దాని ప్రధాన లక్ష్యం వైపు మళ్లుతుంది’’ అని ఆయన చెప్పారు. ఈ బిల్లు ప్రకారం.. 
* హెచ్‌-1బీ వీసాల విషయంలో నిర్వాసితేతర, నియామక ధ్రువీకరణ ప్రక్రియల నుంచి ఒక సంస్థకు మినహాయింపు ఇవ్వడానికి కనీస వేతన స్థాయిని సుమారు 1.32 లక్షల డాలర్లకు పెంచారు. అమెరికా కార్మిక వృత్తి ఉపాధి గణాంకాల ఆధారంగా దీన్ని నిర్ధరించారు. భవిష్యత్‌లో ఎలాంటి చట్టం అవసరం లేకుండానే దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. తక్కువ వేతనం విభాగాన్ని తొలగించారు. ప్రస్తుతం హెచ్‌-1బీ కనిష్ఠ వేతనం 60 వేల డాలర్లుగా ఉంది. దీన్ని 1989లో నిర్ధరించారు. అప్పటి నుంచి దానిలో మార్పులేదు. 
* ఎక్కువ వేతనాన్ని చెల్లించేందుకు సిద్ధపడే కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చే మార్కెట్‌ ఆధారిత విధానాన్ని ఇది ప్రతిపాదిస్తోంది.
* ఉపాధి ఆధారిత వలస వీసాలపై దేశాలవారీగా ఉన్న పరిమితిని తొలగించాలి. 
* ఏటా కేటాయించే హెచ్‌-1బీ వీసాల్లో 20 శాతాన్ని 50 మంది కన్నా తక్కువ మంది ఉద్యోగులు ఉన్న చిన్న, అంకుర పరిశ్రమలకు ప్రత్యేకించాలి. 
* ఉద్యోగి స్వచ్ఛందంగా ఒప్పుకొన్నప్పటికీ అతడి వేతనాలను కంపెనీలు తగ్గించకూడదు.

నేను కూడా బిల్లు పెడతా 
హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా సంస్కరణకు సెనేట్‌లో బిల్లును ప్రవేశపెడతానని షెరాడ్‌ బ్రౌన్‌ అనే సెనేటర్‌ ప్రకటించారు. ఇది అమెరికా ఉద్యోగుల, వీసాదారుల ప్రయోజనాలను రక్షిస్తుందన్నారు. అమెరికన్లకు న్యాయబద్ధమైన వేతనాలిస్తూ, విదేశీ ఉద్యోగుల శ్రమను దోచుకునే సంస్థల ఆట కట్టిస్తుందని చెప్పారు. ఈ బిల్లు కింద ఒక ఉద్యోగాన్ని భర్తీ చేసేటప్పుడు తొలుత అర్హుడైన అమెరికన్‌కు అవకాశం ఇవ్వాలి.

Link to comment
Share on other sites

5 minutes ago, DetroitPistons said:

Sign chesthe ikkada unna manaki mundhu telusthada... ledha tv9 etv ntv vallaka... marinu...

first tv9 permission theskoni sign chesthadu trump thaatha.....mareenu

Link to comment
Share on other sites

mee bonda ra mee bonda. Eppativaraku only TV channels ela sollu news vesevi for TRP, eppudu papers kuda vesthunnai.

Ee roje maa attorney tho matlada. She clarified every thing. Aaa min wage valla manaku peddaga effect undadu. More paper work for employers. Exempt H1B and Non-Exempt H1Bs untai. Masters unna, 60K salary kante ekkuva unna exempt H1B ki file cheyachu eppudu. Aa 60k ni 130k chesi masters lepestharu anedi bill. We can go for non-exempt H1Bs, mee employer gadu US citizens ni fire cheyakunda undi and hiring chesthunte no issues, just some additional paperwork for attorney. maa attorney bill antha chadivi cheppindi, not like some kulfis in social media or telugu media. 

Executuve orders tho pedda changes emi cheyaledu anta, daniki bill congress lo approve avvali, senate lo avali, avakamundu comments ki vellalli just like mana i-140 EAD bill lage. Ee 132K bill pass avadam ante BJP governament lo Congress MP pettina bill pass avadam antha kastam, just like AP special status bill by KVP laga. 

Link to comment
Share on other sites

2 minutes ago, Reddy86 said:

nee antha effort thiskune tollu evaru leru man ikkada antha crying eh..irony is that all are in same boat but still cries...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...