Jump to content

పాక్ సహా 5 దేశాలపై కువైట్ నిషేధం

JANASENA

Recommended Posts

2brk-kuwair1.jpg

కువైట్‌ సిటీ: పాకిస్థాన్‌ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాల వారిపై కువైట్‌ నిషేధం విధించింది. సిరియా, ఇరాక్‌, ఇరాన్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశీయులకు వీసాలు జారీ చేయడాన్ని నిలిపేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే కువైట్‌ కూడా ఐదు దేశాలపై ఆంక్షలు విధించింది. ఈ ఐదు దేశాల వలసదారులు, శరణార్థులు వీసాకు దరఖాస్తు చేసుకోవద్దని వెల్లడించింది. అతివాద ఇస్లామిక్‌ ఉగ్రవాదులు వలస వస్తారనే ఆందోళనతో ఈ చర్యలు తీసుకున్నట్లు కువైట్‌ ప్రభుత్వం తెలిపింది. అయితే అమెరికా కంటే ముందుగానే కువైట్‌ సిరియా దేశీయులపై నిషేధం విధించింది. కువైట్‌ 2011లోనే సిరియన్లకు వీసాలు జారీ చేయడాన్ని నిలిపేసింది.

Link to comment
Share on other sites

2 hours ago, JANASENA said:

Pakistan is already planning to ban issuing visas to americans and will not allow americans.....Kuwait vallu pakistan ni thakkuva anchana vesthunnaru...pakistan kuda vallani ban chesthundhi...pakistan aa majakaa...already US ki heccharikalu pampindru americans ni ban chestham ani

Link to comment
Share on other sites

Just now, mybabyboy said:

@3$%

Link to comment
Share on other sites

10 minutes ago, mybabyboy said:

Pakistan is already planning to ban issuing visas to americans and will not allow americans.....Kuwait vallu pakistan ni thakkuva anchana vesthunnaru...pakistan kuda vallani ban chesthundhi...pakistan aa majakaa...already US ki heccharikalu pampindru americans ni ban chestham ani

@3$%@3$%@3$%

Link to comment
Share on other sites

Just now, mekapichal_mnthmkura said:

vallu cheste right.. America cheste wrong antaru.. wtf is this?

America, Kuwait chesthe right but pakistan chesthe wrong ani antunnaru bro....prapancham lo unna amercans andharu protest start chesthunnaru pakistan meedha ani talk

Link to comment
Share on other sites

1 minute ago, mybabyboy said:

America, Kuwait chesthe right but pakistan chesthe wrong ani antunnaru bro....prapancham lo unna amercans andharu protest start chesthunnaru pakistan meedha ani talk

bl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...