Jump to content

ఆ విద్యార్థి పేరు వినోద్...అమెరికాలో చదివిస్తే, ఓపీటీ రూపేణా లభించే అవకాశంతో అక్కడే కొన్నాళ్లపాటు ఉద్యోగం చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చన్నది ఆలోచన

sri_india

Recommended Posts

 విద్యార్థి పేరు వినోద్‌. జనగామ జిల్లా. మధ్య తరగతి కుటుంబం. తండ్రి ప్రభుత్వ సంస్థలో చిరుద్యోగిగా ఉద్యోగ విరమణ చేశారు. అబ్బాయిని అమెరికాలో చదివిస్తే, ఓపీటీ రూపేణా లభించే అవకాశంతో అక్కడే కొన్నాళ్లపాటు ఉద్యోగం చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చన్నది ఆ కుటుంబం ఆలోచన. అందుకోసం కొంత మొత్తాన్ని అప్పుగా సంపాదించారు. మరో రూ.4లక్షల బ్యాంకు రుణం తీసుకున్నారు. అవసరమైన మరో రూ.20 లక్షల వరకు కన్సల్టెన్సీ సహాయంతో ఖాతాలో చూపించారు. మొత్తానికి అమెరికా పంపారు. త్వరగా చదువయితే ఖర్చుల భారం తగ్గుతుందని ఏడాదిన్నరలో ఎంఎస్‌ పూర్తిచేశాడు. ఇలాంటి తరుణంలో అమెరికాలో ప్రతికూలత ఎదురైతే తమ పరిస్థితి ఏమిటన్నది వినోద్‌ కుటుంబ సభ్యుల ఆందోళన. 

 గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీప గ్రామానికి చెందిన శివది మరో సమస్య. తక్కువ ఫీజుతో ఎంఎస్‌ పూర్తవుతుందని ప్రాధాన్యం లేని విశ్వవిద్యాలయంలో ఈ మధ్యనే ఎంఎస్‌ పూర్తిచేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా అందులో చదివిన వారికి ఓపీటీ(ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌).. ఇంటర్న్‌షిప్‌ తరహాలో కొద్ది కాలమే ఇస్తారన్న వాస్తవం తెలిసింది. దీంతో దానికంటే కాస్త మెరుగ్గా ఉన్న విశ్వవిద్యాలయంలో కొద్దినెలల కిందట రెండో ఎంఎస్‌లో చేరాడు. ఫలితం ఆ కుటుంబంపై మరో రూ.20లక్షల వరకు అదనపు భారం. మరో రెండేళ్లకు పరిణామాలు ఎలా ఉంటాయి? అప్పుడైనా ఓపీటీ వస్తుందా? అది పూర్తయ్యాక హెచ్‌1బీ వీసా దొరుకుతుందా?.. అన్నది ప్రశ్న.

మెరికాలో ఉన్నత విద్య కోసం అప్పులు చేసి వెళ్లినవారే ఎక్కువ మంది.. పిల్లల్ని అక్కడకు పంపేందుకు బ్యాంకు రుణం తీసుకుని, ఉన్న పొలం అమ్ముకుని.. ఆస్తులు, బంగారాన్ని తాకట్టు పెట్టి, తెలిసినవారి వద్ద అప్పులు తెచ్చి.. ఇలా రకరకాలుగా సొమ్ము సమకూర్చుకున్నవారే ఎక్కువ! అక్కడ పిల్లల చదువయ్యాక ఓపీటీ(ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌- ఐచ్ఛిక ప్రయోగ శిక్షణ) రూపంలో ఇంటర్న్‌షిప్‌ 2hyd-general2a.jpgతరహాలో లభించే మూడేళ్ల ఉద్యోగ అవకాశంతో.. తాము చేసిన అప్పులు తీర్చేయవచ్చన్నది తల్లిదండ్రుల యోచన. అయితే తాజా పరిణామాలు వారి కలల్ని కలవరపరుస్తున్నాయి. అమెరికాలో చదువుకుంటున్న మన విద్యార్థుల ఓపీటీ వ్యవధిని తగ్గిస్తారన్న వార్తలు వారిని కుంగదీస్తున్నాయి.

ఆలోచనలు, ప్రయత్నాల్లో మార్పులు! 
కొద్దిరోజుల ముందు వరకు పిల్లలు అమెరికా నుంచి ఫోన్‌ చేస్తే పరస్పరం ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అంటూ కుశల ప్రశ్నలు సాగేవి.. ఇప్పుడు చేసిన అప్పులే.. వారి కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అమెరికా చదువులు, ఉద్యోగాల దృష్ట్యా పిల్లల వివాహ ప్రయత్నాల్లో ఉన్న తల్లిదండ్రులను తాజా పరిణామాలు ఆలోచింపజేస్తున్నాయి.ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలానికి చెందిన ఓ యువకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి నిమిత్తం సొంతూరుకు వచ్చే ప్రయత్నాల్ని తాత్కాలికంగా విరమించుకున్నాడని తెలిసింది. కరీంనగర్‌కు చెందిన ఒకాయన హెచ్‌1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ సంవత్సరీకానికి ఏటా సొంతూరు వస్తారు. ఇప్పుడు వస్తే మళ్లీ తిరిగి వెళ్లలేమన్న ఉద్దేశంతో వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌, విశాఖపట్నంలోని వివిధ సంస్థల్లో కొత్తగా చేరిన అనేకమంది తమ కంపెనీల తరుఫున హెచ్‌1బీ వీసాపై అమెరికా వెళ్లాలనుకొని దరఖాస్తులు చేశారు. తాజా పరిణామాలతో ఇపుడు వారిలో ఎంతోమంది ఆశలు వదులుకున్నారు.

* హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తాను పనిచేస్తున్న సంస్థ ద్వారా పొందిన హెచ్‌1బీ వీసాపై అమెరికా వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కుటుంబంతో కలిసి తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలను సందర్శించాడు. తాజా పరిణామాలతో సంబంధిత కంపెనీ అమెరికాకు ప్రస్తుతం వద్దని నిలిపేసింది. దీంతో వచ్చిన మంచి అవకాశం చేజారిందని ఆ ఉద్యోగి వాపోతున్నాడు. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అమెరికాలో పనిచేస్తూ హైదరాబాదుకు వచ్చాడు. మళ్లీ అమెరికా వెళ్లాడు. అయితే.. ఉద్యోగాన్ని ఇచ్చిన సంస్థ ఆయన్ని తొలగించింది. వేతనాల చెల్లింపుల విషయంలో మరికొందరితో పాటు ఆయనా ఉద్వాసనకు గురయ్యాడు. ఈ ఉదంతంతో అక్కడి తెలుగువారు ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వాయిదా వేసుకోవాలని సలహాలినిచ్చుకుంటున్నట్లు తెలిసింది.

గుంటూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించే ఆలోచనలో ఉన్నాడు. అక్కడి పరిణామాలతో ప్రస్తుతం ఆస్ట్రేలియా లేదా కెనడాకు వెళ్లాలనుకుంటున్నాడు. అమెరికాలో ఇటీవలి పరిణామాలు ఇలా కొందరి నిర్ణయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

Link to comment
Share on other sites

7 minutes ago, dewarist said:

manchidi..ippatikaina janalu guudiga ravadam manestaru

nope man...mona oka poriu kastalu untayi rakandi morroo anan...aa pilla ni reverse lo neeku em telsu..kastalu untayi...bratahakali adhi idhi ani thiti randi ..edhi swargam ani cheparu kani..ella aa pilla chepindhi correct ani okadu kuda straight ga chepledhu ...adhi mana desis

Link to comment
Share on other sites

1 hour ago, Hyper said:

*=:

Link to comment
Share on other sites

9 minutes ago, BUDDY said:

paga teerchukovatam em undi , facts ey kada @3$% 

page means mari literal meaning lo paga kadhu ... AP/TG lo janbalani baga bayapeduthunadu ani .... 

btwn ... Ramoji Rao thatha Somajiguda Yashoda hospital lo unnadu anta gaa last 2 months gaaa ??? neeku emian news thelusaaa????

Link to comment
Share on other sites

5 minutes ago, sri_india said:

page means mari literal meaning lo paga kadhu ... AP/TG lo janbalani baga bayapeduthunadu ani .... 

btwn ... Ramoji Rao thatha Somajiguda Yashoda hospital lo unnadu anta gaa last 2 months gaaa ??? neeku emian news thelusaaa????

Ramoji is nearly kicking bucket aa AmmaDonga

Link to comment
Share on other sites

Well, its good that such things are being blown out of proportion..

India la society baaga karab aipoindi bhai...paisal..US..GC..software..lauda, izzat lekunda potundi..

pilla ni iyalante kam se kam 100k vundalanta, GC kavalanta..illu vundalanta..vaala mokalu manda..

family dawats la aunties ekanga GRE score entha vachindi ani adigi, a score manchida kado cheptunaru..universities rankingsk uda cheptunaru..

demands ekuvainai...iga porilu aithe evanki intaleru ra ayya...kathalu sudaleka sastunnam...

veedu jara gattika jhatka isthe..addagoliga vachudu bandh chestaru...sallapadutadi, set ayitadi...goppalu chepukunud takuvaitadi..

Link to comment
Share on other sites

33 minutes ago, Android_Halwa said:

Any personal experience Halwa bhayya? story plzzz

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...