Jump to content

ట్రంప్ జుట్టు గుట్టు తెలిసింది!


JANASENA

Recommended Posts

3brk59a.jpg

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెయిర్‌స్టైల్‌ రహస్యం తెలిసింది. ఏడు పదుల వయసులోనూ జుట్టు వూడిపోకుండా ఉండేందుకు ట్రంప్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.హరాల్డ్‌ బార్న్‌స్టెయిన్‌ బయటపెట్టారు. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామంతో పాటు జుట్టును కాపాడుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారట ట్రంప్‌. జుట్టు పెరుగుదల కోసం ప్రోస్టేట్‌ సంబంధిత డ్రగ్‌ను తీసుకుంటారట.

సాధారణంగా శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ డీహెచ్‌టీ(డై హైడ్రో టెస్టోస్టిరాన్‌)గా మారుతుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకుండా డీహెచ్‌టీ అడ్డుపడుతుంది. దాంతో ఎక్కువగా పురుషుల్లో జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడుతుంది. అందుకే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ‘డీహెచ్‌టీ’గా మారకుండా నిలువరించే డ్రగ్‌ను ట్రంప్‌ తీసుకుంటారని వైద్యుడు హరాల్డ్‌ వెల్లడించారు.

అలాగే చర్మ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా యాంటీ బయాటిక్‌ మందులను తీసుకుంటారట. గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచేందుకు మందులు వాడతారట. డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత వైద్యుడిగా హరాల్డ్‌ 36ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు.

Link to comment
Share on other sites

10 hours ago, CricPokChic said:

ila anukunte veedu enni mandulu vesukuntadooo...prapamcham lo unna rogalu rakunda munde anni vestunkuntunandu....

balisinollaki adi normal eh, mana movie legebrities most of them vaadathaar vaa 

Link to comment
Share on other sites

10 hours ago, JANASENA said:
3brk59a.jpg

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెయిర్‌స్టైల్‌ రహస్యం తెలిసింది. ఏడు పదుల వయసులోనూ జుట్టు వూడిపోకుండా ఉండేందుకు ట్రంప్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.హరాల్డ్‌ బార్న్‌స్టెయిన్‌ బయటపెట్టారు. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామంతో పాటు జుట్టును కాపాడుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారట ట్రంప్‌. జుట్టు పెరుగుదల కోసం ప్రోస్టేట్‌ సంబంధిత డ్రగ్‌ను తీసుకుంటారట.

సాధారణంగా శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ డీహెచ్‌టీ(డై హైడ్రో టెస్టోస్టిరాన్‌)గా మారుతుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకుండా డీహెచ్‌టీ అడ్డుపడుతుంది. దాంతో ఎక్కువగా పురుషుల్లో జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడుతుంది. అందుకే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ‘డీహెచ్‌టీ’గా మారకుండా నిలువరించే డ్రగ్‌ను ట్రంప్‌ తీసుకుంటారని వైద్యుడు హరాల్డ్‌ వెల్లడించారు.

అలాగే చర్మ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా యాంటీ బయాటిక్‌ మందులను తీసుకుంటారట. గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచేందుకు మందులు వాడతారట. డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత వైద్యుడిగా హరాల్డ్‌ 36ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు.

Inka nayam aaathula gurinchi veyyaale.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...