Jump to content

papam student


andhrabullet

Recommended Posts

ఇయర్‌ఫోనలో ఏదో వింటూ పట్టాలు దాటుతుండగా గూడ్స్‌ రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన చుండూరు రైల్వే స్టేషను సమీపంలో జరిగింది. స్థానిక అరమండపేటకు చెందిన పల్లపోగు ఏసేబు (19) తెనాలిలో కార్ల కంపెనీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో తెనాలి వెళ్లడానికి చుండూరు రైల్వే స్టేషనకు పట్టాల మధ్య నడుస్తూ వస్తున్నాడు. అతడు ఇయర్‌ఫోన పెట్టుకుని ఉండటంతో వెనుక నుంచి వస్తున్న గూడ్స్‌ రైలు హారన విన్పించలేదు. దీంతో గూడ్స్‌ ఢీకొని అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

konni chotla pattalu curve vuntai..

 

poor design of roads.. a curve edge lo road pedtadu.. people cross that road and they cant hear train horn also.. they think train is at distance, and within seconds, train will come and hit

Link to comment
Share on other sites

3 minutes ago, kakatiya said:

konni chotla pattalu curve vuntai..

 

poor design of roads.. a curve edge lo road pedtadu.. people cross that road and they cant hear train horn also.. they think train is at distance, and within seconds, train will come and hit

+1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...