Jump to content

60 కిలోల ఆక్సిజన్


JANASENA

Recommended Posts

07brk-towers1.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల పేరిట అడవులను నరికివేస్తున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం. దీంతో వాతావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా పట్ణణాలు, నగరాల్లో అయితే వాయు కాలుష్యం గురించి చెప్పనక్కర్లేదు. ఆసియాలోనే మొట్ట మొదటిసారి చైనాలో ఎత్తైన భవనంలో ఒక అడవిని సృష్టించేలా నిర్మాణాలు ప్రారంభించారు. ఈ అడవి రోజుకు 60 కిలోల ఆక్సిజన్‌ను అందిందించనుంది. సంవత్సరానికి 60 టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకుంటుంది. నాన్జింగ్‌ గ్రీన్‌ టవర్స్‌ను స్థానికంగా లభించే 23 రకాల జాతులకు చెందిన వెయ్యి చెట్లు, 2,500 పొదలతో నింపినున్నారు.

07brk-towers2.jpg

ఈ జంట టవర్ల ఆకృతిని ఇటలీకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్‌ స్టెఫానో బోరీ డిజైన్‌ చేశారు. ఈ రెండు టవర్లలో ఒకటి 656 అడుగులు కాగా మరొకటి 354 అడుగులతో నిర్మిస్తున్నారు. ఎత్తైన టవర్‌లో కార్యాలయాలు, ఒక మ్యూజియం, టెర్రస్‌ క్లబ్‌, గ్రీన్‌ ఆర్కిటెక్చర్‌ స్కూల్‌ ఉన్నాయి. చిన్న టవర్‌లో రూఫ్‌టాప్‌ పూల్‌, హయత్‌ హోటల్‌తో పాటు 247 గదులున్నాయి. అయితే ఈ రెండు టవర్లు 2018 లోగా అందుబాటులోకి రానున్నాయి. స్టెఫానో బోరీ మిలాన్‌లో ఇప్పటికే రెండు టవర్లను డిజైన్‌ చేశారు.

07brk-towers3.jpg
Link to comment
Share on other sites

3 hours ago, Kontekurradu said:

Accrding to Tadika, he is oneof the best leader in the world, vadi kada 1 day ayina panicheyyali ani life ambition anta 

chesi em chestadu vadi laaga press meet petti arustada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...