Jump to content

ఆ జోకుల్ని ఎలా ఆపగలం: సుప్రీంకోర్టు


icecreamZ

Recommended Posts

సర్దార్‌ జోకులపై కోర్టు స్పందన 
7brk-sardar1.jpg

దిల్లీ: సిక్కులపై జోకులకు అడ్టుకట్ట వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సర్దార్‌ జోకులపై నిషేధం విధించడాన్ని కోర్టు తిరస్కరించింది. పౌరులకు నైతికపరమైన మార్గదర్శకాలను ఇవ్వలేమని, అలాంటి ఆదేశాలిచ్చి వాటిని పాటించేలా చేయడం అసాధ్యమని కోర్టు పేర్కొంది. హర్వీందర్‌ చౌదరి అనే న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

సిక్కులకు సమాజంలో చాలా గౌరవముందని, ఇలాంటి పిటిషన్ల ద్వారా దాన్ని తగ్గించుకోవద్దని కోర్టు తెలిపింది. ఒకవేళ కోర్టు మార్గదర్శకాలు జారీ చేస్తే మాత్రం వాటిని ఎలా అమలు చేస్తాం.. ఎవరు పాటిస్తారు అని ప్రశ్నించింది. జోకులు అనేవి సమాజానికి, మనస్తత్వానికి సంబంధించిన అంశమని పేర్కొంది. సిక్కులపై వస్తున్న సర్దార్‌ జోకులు తమ మతాన్ని తప్పుగా చూపిస్తున్నాయని.. ఇలాంటి జోకులు వేసే వారిపై, వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని, ఆర్నెల్ల నుంచి అయిదేళ్ల వరకూ జైలు శిక్ష పడేలా చెయ్యాలని హర్వీందర్‌ వాదించారు.

 

 

 

^^^^^^^^

Link to comment
Share on other sites

LOl , these people should learn from balayya babu ... Ihatebalayaa.com ani edo website petti ballayaa meedha jokes vesinanduku ... he draged that person from Australia to India and sit him in jail ....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...