Jump to content

సికింద్రాబాద్ స్టేషన్ ఇలా మారనుందా!


JANASENA

Recommended Posts

రూ.282 కోట్లతో పనులకు శ్రీకారం 
adb-sty4a.jpg

 హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 23 రైల్వేస్టేషన్ల అభివృద్ధి(రీడెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం)కార్యక్రమంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ భాగమైంది. ఈ క్రమంలో టెండర్లు పిలిచే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ అభివృద్ధితో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ స్థాయికి చేరుకోనుంది. ఇందుకు రూ.282 కోట్లు వెచ్చిస్తున్నారు.

రైళ్లు దిగేవారు.. ఎక్కేవారు అందరూ కలగలిసి... కిటకిటలాడే రైల్వేస్టేషన్‌ ఇకపై కనిపించదు. రైలు ఎక్కేవారికోసం ఒక మార్గం.. దిగేవారికి మరోదారి సమకూరనుంది. స్పష్టమైన ప్రకటనలు, రైళ్ల రాకపోకలకు సంబంధించి డిజిటల్‌ బోర్డులు, చీకట్లు లేని ఎల్‌ఈడీ వెలుగులు సమకూరనున్నాయి. 230 రైళ్లు ప్రతిరోజూ సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇన్ని రైళ్లు ఒక్క క్షణం ఆగడానికి వీలు లేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. 10 ప్లాట్‌ఫారాలతో తలకుమించిన భారమైంది. స్టేషన్‌ అభివృద్ధిలో భాగంగా ప్లాట్‌ఫారాల సంఖ్య పెరగనుంది. పాత కట్టడం ఏమాత్రం దెబ్బతినకుండా... రైల్వేస్టేషన్‌ భవనంపై మరిన్ని నిర్మాణాలు రానున్నాయి. ప్లాట్‌ఫారాల మీద ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా... ఎస్కలేటర్లు, లిఫ్టులు మరిన్ని అందుబాటులోకి వస్తాయి.

ఆధునిక ఆహారశాలలు, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తారు. ఆత్యాధునిక సౌకర్యాలతో మరుగుదొడ్లు, సామాన్లు భద్రపరచుకునే గదులు, తాగు నీరు, ఏటీఎంలు, మందుల దుకాణం, వైద్యం, ఇంటర్నెట్‌ ఇలా ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు లభించనున్నాయి. ప్రయాణికులు వేచి ఉండేందుకు అత్యాధునిక వసతి గదులు నిర్మిస్తారు. ్ద ప్లాట్‌ఫారాల మీద పార్సిల్‌ సర్వీసులు కనిపించవు. రైళ్ల రాకపోకలకు సంబంధించి డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు అందుబాటులో ఉంటాయి. స్టేషన్‌ మొదటి అంతస్తులో ప్రయాణికులు వేచి ఉండే గదులు నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న 10 ప్లాట్‌ఫారాలతో పాటు అదనంగా నిర్మించే వాటికి ర్యాంపులను కడతారు.

adb-sty4b.jpg

రైల్వేస్టేషన్‌కు భద్రత పెంచే క్రమంలో సీసీటీవీ కెమెరాలు, ఆవరణ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేస్తారు. ్ద అమ్మకం దార్లతో పని లేకుండా తినుబండారాలు దొరికేలా విక్రయ కేంద్రాలు వస్తాయి. అన్ని ప్లాట్‌ఫారాల మీద తాగునీటి వెండింగ్‌ మిషన్లను ఉంచుతారు. 5.62 ఎకరాల ఖాళీ స్థలంలో సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలు, పిల్లలు ఆడుకునే కేంద్రాలు, పార్కులను ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్‌కు వచ్చేవారు మరే అవసరానికీ బయటకు వెళ్లకుండా అన్నింటినీ సమకూర్చుతారు.

Link to comment
Share on other sites

8 minutes ago, JollyBoy said:

neku govt ela chestayo bothiga idea lenattundi 

bhayya nuvvu inka chala back vunnavu (congress or ysrcp) 

so many govt contracts are completed with in budget all over india only 20 % of them are increased. because contractors are getting fines from finance dept 

 

Link to comment
Share on other sites

1 minute ago, zombie said:

TS lo PPTs pettey vallu evaru man? CBN adi kooda nerpinchi poyada endi  https://33.media.tumblr.com/cb6781040fbe51c9e52b1bf04b03a06b/tumblr_nnqkdwPCy01rlfytmo2_400.gif

why man TS lo andaru MS word software bane nerskunaru no.. and yes last ki reference lo CBN ni pedtaru no  Kontekurradu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...