Jump to content

ఆకాశహర్మ్యం అంచున మోడల్ ఫొటోషూట్ - cheyyi vadiuntey anthey sangathulu :O


JANASENA

Recommended Posts

17brk-model1.jpg

దుబాయ్‌: ఎత్తైన భవనంపై నుంచి కిందకు వేలాడుతూ ఓ మోడల్‌ చేసిన ఫొటో షూట్‌ చూస్తే కళ్లు చెదిరిపోవడమే కాదు.. భయంతో కళ్లు తిరిగిపోతాయి కూడా. రష్యన్‌ మోడల్‌ వికి వొడిన్ట్‌కోవా దుబాయ్‌లోని ఓ ఆకాశహర్మ్యంపై అద్భుతమైన ఫొటో షూట్‌ చేశారు. చాలా ఎత్తైన భవనం నుంచి ఎలాంటి భద్రత చర్యలు తీసుకోకుండా కిందకు వేలాడుతూ దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనికి సంబంధించి వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేయగా నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు. ఫొటోలకు వేలల్లో లైక్స్‌ వచ్చాయి. ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్‌ అయిన ఈ మోడల్‌కు 3.2మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

17brk-model2.jpg

ఈ ఫొటోలను వికి గతంలోనే పోస్ట్‌ చేయగా.. ఇలా భద్రత లేకుండా ఎత్తైన ప్రాంతం నుంచి ఫీట్లు చేయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఆ ఫొటోలను ఎలా తీశారో చెప్పడానికి ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో వీడియో పోస్ట్‌ చేశారు. దుబాయ్‌లోని కయాన్‌ టవర్‌పై ఈ ఫొటో షూట్‌ చేశారు. ఇది 1000 అడుగుల ఎత్తు, 70 అంతస్థులతో ఉంటుంది. అంత ఎత్తైన భవనం నుంచి కేవలం ఓ వ్యక్తి చెయ్యి పట్టుకుని కిందకు వేలాడడమంటే మామూలు విషయం కాదు మరి.

17brk-model3.jpg

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...