Jump to content

when the aircraft was intercepted by two fighter aircrafts due to loss of communication.


JANASENA

Recommended Posts

న్యూదిల్లీ: ఎటు వెళుతున్నామో తెలియకుండా గాల్లో ప్రయాణించడం అనే విషయం వూహించడానికే భయం వేస్తుంది. కానీ 330 మందికి మాత్రం ఈ పీడకల వాస్తవమైంది. ముంబయి నుంచి లండన్‌ బయల్దేరిన జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌777-300 9డబ్ల్యూ118 విమానం జర్మనీ గగనతంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. ఈ విమానంలో 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే జర్మనీ వాయుసేనకు చెందిన రెండు యూరో ఫైటర్‌ విమానాలు దీనికి మార్గదర్శనం చేస్తూ రక్షణగా వెళ్లాయి. ఈ నాటకీయ ఫుటేజీని ది ఏవియేషన్‌ హెరాల్డ్‌ విడుదల చేసింది. ఈ రెండు విమానాలు ఆవిరిని విడుదల చేస్తూ బోయింగ్‌కు దారి చూపించాయి. ఈ వీడియోను అధికారిక వర్గాలు ధ్రువీకరించలేదు. ఈ వీడియోపై జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆచీతూచీ స్పందించింది.

‘జర్మనీలోని స్థానిక ఏటీసీతో జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన 9డబ్ల్యూ 118 విమానానికి తాత్కాలికంగా సంబంధాలు తెగిపోయాయి.. కొన్ని నిమిషాల్లోనే సంబంధాలను పునరుద్ధరించాము. జర్మనీ యుద్ధవిమానం అతిథులకు రక్షణగా వచ్చింది. విమానంలో 330 మంది ప్రయాణికులు, 15మంది సిబ్బంది ఉన్నారు.’ అని పేర్కొంది. ఈ విషయాన్ని జెట్‌ఎయిర్‌వేస్‌ సంస్థ డీజీసీఏకు తెలియజేసింది. స్లొవేకియాలోని ఏటీసీ ఈ విమాన బాధ్యతలను పరాగ్వేలోని ఏటీసీకి అప్పజెప్పే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది కమ్యూనికేషన్‌ కోసం తప్పుడు ఫ్రీక్వెన్సీని ఎంచుకోవటంతో ఈ సమస్య తలెత్తిందని ఏవియేషన్‌ హెరాల్డ్‌ పేర్కొంది.

:3D_Smiles: 

 

Link to comment
Share on other sites

AN INCREDIBLE video shows two German fighter jets scrambled to escort a London-bound passenger plane after the pilot lost contact.

A pair of German Air Force Eurofighters intercepted a Jet Airways 777-300ER heading for the capital from Mumbai on Saturday after it failed to respond on the appropriate air traffic control frequencies.

At first just one fighter jet was seen next to the airliner
FACEBOOK/CIRRUSPILOT

At first just one fighter jet was seen shadowing the airliner

The two jets pull alongside the passenger jet headed for London
FACEBOOK/CIRRUSPILOT

The Eurofighter is joined by a second jet which pull alongside the passenger plane on its way to London

The footage was taken inside a nearby BA jet
FACEBOOK/CIRRUSPILOT
 

The dramatic video was taken inside a passing British Airways jet

The incredible footage was captured from a British Airways plane close to the incident in the skies over Cologne in Germany.

Aviation enthusiast CirrusPilot wrote on Facebook: “The JA pilots saw the Eurofighters and after speaking over emergency frequencies the plane carried onto London.”

Link to comment
Share on other sites

2 minutes ago, Staysafebro said:

Jet Airways flight tuned into 132.890 MHz instead of 132.980 Mhz.

Konchem sepu respond kaka poyiunte they would have shot it down. Yella professionalism ni 10nga @3$%

:3D_Smiles:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...