Jump to content

Wow ..... Telangana-CMOffice exposing Telangana Govt

batanee

Recommended Posts

ఉద్యోగి ,సోమరిపోతు ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ
 
ఊద్యోగి : ఒరే ఇలా సోమరిపోతులా ఏ పని చేయకుండా, ఊరికే తిరిగితే నీ కుటుంబం ఏమవ్వాలి రా.

 సోమరిపోతు : ఒరే నా కుటుంబానికి ఏమి కాదు రా, ఎందుకంటే నాకు 

తినడానికి రూపాయికి కిలో బియ్యం ఉన్నాయి,

ఉపాది హామి పైసలు  ఉన్నాయి, 

ఉండడానికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఉంది. 

మెంటెన్  చెయాడానికి నా భార్యకు DWACRA లోన్, 

మా చిన్న కొడుకుకు మోడల్‌ స్కూలు, 

పెద్ద కొడుకుకు ఫీజు రీ ఎంబర్స్మెంట్‌ , 

కూతురుకు  బంగారు తల్లి,కళ్యాణ లక్షిమి,

ఆపై రోగమొస్తె ఆరోగ్యశ్రీ, 

ఏజ్ బారయితే నాకు ఆసరా,

నా భార్యకు అభయ హస్తం పింఛన్..

ఇక నామాటంటావా ..

ఏ నాయకునికి జై కొట్టినా బిర్యానీ ,మందు ఫ్రీ.. 

ఇంకెందుకురా నేను పనిచేసేది.

ఉద్యోగి:  ఒక్క నిమిషం ఆగురా. నేను ఉద్యోగం మానేసి నీతో వస్తాను....😀 😂😂😂😜😜😜

మాకు టాక్స్ ల బొక్క తప్ప ఇంకేమి లేదు. 

Source: unknown

Link to comment
Share on other sites

21 minutes ago, kiran karthik said:

()>>_%~

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...