Jump to content

ori eedi eshalo .... ee headlines tho India lo parents ni bhayapeduthunnadu ga


JANASENA

Recommended Posts

అమెరికా నుంచి 3లక్షల భారతీయులు వెనక్కి? 
22brk-trumo.jpg

వాషింగ్టన్‌: కొత్తగా వచ్చే వారిని, అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులను అడ్డుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమలుచేసేందుకు అమెరికా ప్రభుత్వం కార్యాచరణ మొదలెట్టింది. దీంతో ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో నివాసముంటున్న దాదాపు 11మిలియన్ల మంది వలసదారులపై ప్రభావం పడనుంది. ఎవరికీ, ఎలాంటి మినహాయింపులూ లేకుండా వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ గట్టిగా నిర్ణయించుకుంది. వలస చట్టాలను ఉల్లంఘించినట్లు సంబంధిత అధికారి భావిస్తే వారిని అరెస్టు చేయడం లేదా నిర్బంధంలోకి తీసుకునే పూర్తి అధికారాలను వారికి కల్పించారు.

ఈ సందర్భంగా వలసదారుల బహిష్కరణతో పాటు పలువిషయాలతో కూడిన రెండు మెమోలను అమెరికా భద్రతావిభాగం తాజాగా జారీచేసింది. క్రిమినల్‌ కేసులున్న వారిని ఎప్పటిలాగే దేశం నుంచి పంపించివేయడంతో పాటు ఇతరులు విడిచి వెళ్లేందుకు అమెరికా తలుపు తెరచి ఉన్నాయని పేర్కొంది. ఈ ఉత్తర్వులను అమలుచేయడం ద్వారా అమెరికాలో అనధికారికంగా ఉంటున్న దాదాపు 3లక్షల మంది భారత్‌-అమెరికన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్న భారత సంతతి ప్రజలు హఠాత్తుగా వెళ్లిపొమ్మని తెలపడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...