Jump to content

TFi lo reddys ni tokkesthunnaru !!!


andhrabullet

Recommended Posts

ఇండియా స్క్రీన్ మీద ఎప్పుడూ రాని కాన్సెప్ట్ తో "ఘాజీ" అనే ఒక గొప్ప సినిమా తీసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి, వికారాబాద్ కి చెందిన యువ దర్శకుడు

మన కమ్మని మీడియా, కమ్మని సినిమా నటులు మొత్తం ఇదేదో రాణా గొప్పతనం అన్నట్టు చూపుతున్నారు. బహుబలి హిట్ అయితే ప్రభాస్ కి క్రెడిట్ ఇవ్వరు, రాజమౌళీ గొప్ప అన్నారు. మరి ఘాజీ సినిమాకి దర్శకుడి గొప్పతనం కనబడలేదే? అదే రాజమౌళీ ఎన్టీఆర్ తో యమదొంగ తీస్తే క్రెడిట్ అంతా ఎన్టీఆర్ కే అన్నారు. ఎన్టీఆర్ "ఆది" సినిమా హిట్ అయినప్పుడు అదంతా ఎన్టీఆర్ వలనే అని వివి వినాయకుకి క్రెడిట్ ఇవ్వలేదు. అదే వినాయక్ నితిన్ రెడ్డితో దిల్ సినిమా హిట్ కొడితే క్రెడిట్ అంతా వినాయక్ అన్నారు. హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయాలి అంటే వందల కోట్ల కొద్దీ బడ్జెట్ కావాలి అన్నది మన సినిమా జనాల అభిప్రాయం. బాహుబలి కి 120 కోట్లు ఖర్చుచేసి అదే నిజం అనిపించారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు నూనూగు మీసాల కొత్త దర్శకుడు కేవలం 15 కోట్ల ఖర్చుతో ఘాజీ సినిమా తీసి చూపించేసాడు. ఘాజీ సినిమా చూసిన వాళ్లకు ఆ సినిమాకు జస్ట్ 15 కోట్లు మాత్రమే ఖర్చయిందని తెలిస్తే కాస్త ఆశ్చర్యమే. మంచి టెక్నీషియన్లను మంచి నటులను తీసుకుని కూడా 15 కోట్లలో సినిమాను ఫినిష్ చేసేసారు. అమెజాన్ సంస్థ ఈ సినిమా ఇంటర్ నెట్ హక్కులకే పది కోట్లు చెల్లించడానికి రెడీ అయింది. శాటిలైట్ వుండనే వుంది. అంటే థియేటర్ల కలెక్షన్లతో సంబంధం లేకుండానే ఖర్చు వచ్చేసింది. అయినా సంకల్ప్ రెడ్డికి ఎందుకు అసలు క్రెడిటే ఇవ్వడంలేదు ఎందుకో?? :)

From a Whatsapp message I received.

Link to comment
Share on other sites

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • micxas

    2

  • Quickgun_murugan

    2

  • surya_tej

    2

  • Luke

    2

Popular Days

Top Posters In This Topic

Most of the producers and financiers in TFI are Teddys man.. Acting and directors not so much.. Look at the list of big producers in TFI half of them are teddies.. Dil Raju Sudhakar Reddy Subba Rami Reddy Siva Prasad Reddy Rajeev Reddy Madhura Sreedhar Reddy Tamma Reddy

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...