Jump to content

Mukkodu chesthe thappu ledhu adhe kondi chesthe thappu


Idassamed

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినందుకు ,,,
ఆంధ్రా ప్రజలు బయటకు ఏడుస్తున్నట్టు నటిస్తూ ...లోపల మహదానందంగా ఉన్నారు .. 
తెలంగాణ ప్రజలు బయటకు ఆనందంగా కనిపిస్తూ లోపల మాత్రం ఘొల్లు మంటున్నారు ..
- ఒక మాజీ వీర తెలంగాణ వాది .. జాక్ నాయకుడు

Link to comment
Share on other sites

నిజానికి తెలంగాణ రావడం కచరాకు ఇష్టంలేదు. ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని చందాలు దండుకోవడమే బాగుండేది. సగటు తెలంగాణ వ్యక్తి కోరుకున్నదిదే. ఆంధ్రులను బ్లాక్ మెయిల్ చేసి దండుకోవడంలో వున్నమజా తెలంగాణాలో ఎక్కడొస్తుంది. ఈ కోదండరామ్ వలననే కచరాకు వేరే గత్యంతరంలేక ఉద్యమాన్ని నిజాయతీగా తీవ్రతరం చేయాల్సివచ్చింది    - ఒక మాజీ వీర తెలంగాణ వాది .. జాక్ నాయకుడు

Link to comment
Share on other sites

దొరగారి తిరుమల యాత్ర విశేషాలు..

దొరగారు ప్రత్యేక ఇమానం లో దిగిన వెంటనే లంకలో పుట్టిన రాక్షసులు స్వాగతం పలికారు...దొంగలు దోపిడీదార్లయిన ఆంధ్రోళ్లు వెంటరాగా గుడిలోకి ప్రవేశించాడు..

ది గ్రేట్ జాతిపీత ఆంధ్రోళ్ళను బొందపెట్టిన దొరగారు తనను చూడటానికి ఆంధ్రా వచ్చినందుకు.. 5 కోట్ల రూపాయల బంగారం తనకి ఇచ్చినందుకు పిచ్చ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు మన వెంకన్న సామి ...

నిష్ట తక్కువ పనికిమాలిన ఆంధ్రా బ్రాహ్మణులు దొరగారికి ప్రత్యేక పూజలు చేసారు..

సాయంత్రం దొరగారు అయిదరాబాద్ వెళ్ళే ముందు వంట చేతకాని మన ఆంధ్రోళ్లు ప్రత్యేకపేడ బిర్యాని వండి పెట్టారు ...

పోతూ పోతూ మీ ఆంధ్రోళ్ళంతా వట్టి సన్నాసులు బట్టేబాజ్ గాళ్లు అని పెద్దమనసుతో దీవించి దొరగారు వెళ్ళిపోయారు..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...