Jump to content

Lokesh ki MLC ivvaledu emiti? enduku talent ni tokkestunnaru????


Hitman

Recommended Posts

  • Replies 47
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • sri_india

    10

  • micxas

    10

  • Hitman

    5

  • tom bhayya

    5

Popular Days

Top Posters In This Topic

హైదరాబాద్‌: ‘ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా ఏపీ ప్రభుత్వంలోకి అడుగుపెట్టు. ఎమ్మెల్సీగా రావాల్సిన అవసరం ఏముంది. అమెరికాలో ట్రంప్‌నే గెలిపించాను. అలాంటిది ఈ ఎమ్మెల్సీ ఎంత? నీకోసం ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిపించలేనా’ అని క్రైస్తవ మత ప్రచారకుడు డాక్టర్‌ కేఏ పాల్‌ నారా లోకేశ్‌కు సూచించారు.

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్‌కు సోమవారం ఆయన హితబోద చేశారు. లోకేశ్‌ ఎమ్మెల్సీగా రావొద్దని, ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని సూచించారు. అవసరమైతే తానే స్వయంగా లోకేశ్‌ను గెలిపించేందుకు ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుంటానని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కోసం ప్రచారం చేసి గెలిపించినట్లుగానే లోకేశ్‌కు ప్రచారం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంలో లోకేశ్‌ ఏమాత్రం వెనకడుగు వేయోద్దంటూ ట్వీట్‌ ద్వారా చురకలంటించారు.

Link to comment
Share on other sites

12 minutes ago, sri_india said:

@naralokesh స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకుని, హెరిటేజ్ బాద్యతలు సమర్ధవంతంగా నిర్వర్తించి, పార్టీ ప్రధాన కార్యదర్శి MLC అవ్వడం తప్పా.

stanford lo chaduvu kontey, heritage responsibilitey teesukuntey eligible avaaru... stanford lo seat sampadistey, heritage laanti company own ga from scratch chestey eligible avtaaru... Already running lo unna company ki endi eedu podichedi naa sintakaai man... Image result for brahmi gym gif

Link to comment
Share on other sites

15 minutes ago, sri_india said:

@naralokesh మీరు ఐ.టి. మినిష్టర్ లేదా హోం మంత్రి పదవులు చేపడితే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. Faction పై ఉక్కు పాదం మోపాలంటే మీరే

aadidi iron leg ani already decide chesesaara man... 10 years appudey cbn ni pm kakunda leg ettadu gaa... correct ye le man... Image result for brahmi gym gif 

Link to comment
Share on other sites

40 minutes ago, Hitman said:

papam ninna tweet kooda chesadu.. Thanks for considering my name ani....ippudu chooste peru list lo ledu...@~`

It wasn't him.. someone hacked and put that status anta

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...