Jump to content

Lokesh ki MLC ivvaledu emiti? enduku talent ni tokkestunnaru????


Hitman

Recommended Posts

  • Replies 47
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • sri_india

    10

  • micxas

    10

  • Hitman

    5

  • tom bhayya

    5

Popular Days

Top Posters In This Topic

1 hour ago, sri_india said:

 

Heartfelt thanks to TDP Politburo for believing in my capabilities & proposing my name as MLC. It is an opportunity to serve people closely.

 

 

Daaniki janala reply  ---   @naralokesh మీరు పెద్ద మనిషి అయ్యారు!!

Thondarapadi oka koyila mundhe koosindha

Link to comment
Share on other sites

2 hours ago, Hitman said:
ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!
అర్ధరాత్రి దాటాక వెలువడిన అధికారిక జాబితా

ఈనాడు, అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా అభ్యర్థుల జాబితాను తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఖరారు చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.కళావెంకట్రావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. శ్రీకాకుళంలో శత్రుచర్ల విజయరామరాజు, తూర్పుగోదావరిలో చిక్కాల రామచంద్రరావు, పశ్చిమగోదావరి జిల్లాలో అంగర రామ్మోహన్‌, మంతెన సత్యనారాయణరాజు, నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డి, కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణిరెడ్డి, చిత్తూరు జిల్లాలో రాజసింహులు (దొరబాబు), అనంతపురం జిల్లాలో దీపక్‌రెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. కడప జిల్లా అభ్యర్థిగా బీటెక్‌ రవిని పేరు ఇది వరకే ప్రకటించారు. అంతకుముందు స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు విస్తృత కసరత్తు చేశారు. సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, గతంలో తాను ఇచ్చిన హామీల్ని దృష్టిలో ఉంచుకుని అందరికీ సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు ప్రయత్నించారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా దీర్ఘకాలంగా పార్టీని నమ్ముకున్నవారికి, గత శాసనసభ ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వలేనివారికి ఈసారి అవకాశం కల్పించారు. దీనిలో భాగంగానే చిక్కాల రామచంద్రరావు, రాజసింహులు వంటివారికి అవకాశం లభించింది.

Ivvi local bodies elect chese MLC seats. Lokesh dhi Mlas elect chese 3 seats lo okati

Link to comment
Share on other sites

12 hours ago, dalapathi said:

Ivvi local bodies elect chese MLC seats. Lokesh dhi Mlas elect chese 3 seats lo okati

Hmmm.. papam chinna babu ki koncham kooda noppi teliyakunda pampistunnara MLC ga? He always wanted to fight and prove his capabilities...but not getting chance.. @~`

Link to comment
Share on other sites

1 minute ago, Hitman said:

Hmmm.. papam chinna babu ki koncham kooda noppi teliyakunda pampistunnara MLC ga? He always wanted to fight and prove his capabilities...but not getting chance.. @~`

Agreed.. Yeah he even recently proved him self by making tdp no 1 in ghmc

Link to comment
Share on other sites

13 minutes ago, TOM_BHAYYA said:

Calling my pitxula smeller @jesse_bb

 

Nenu me samja anukunna smeller and also, ur tennis.. b/w jesse baga 10ginattu unnadu hurt ayyinnava?? Neku alantivi em undhavu thuduchuku pothavu anukunthunnaru db lo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...