Jump to content

GPSK official collections

DiscoKing

Recommended Posts

  • Replies 60
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    25

  • iamlikethis

    19

  • sarkaar

    4

  • Jai_MegaStar

    4

Popular Days

Top Posters In This Topic

గౌతమీపుత్ర శాతకర్ణి’ కంటే ముందు నందమూరి బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్.. లెజెండ్. సూపర్ హిట్ టాక్ తో మొదలైన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.40 కోట్ల దాకా వసూలు చేసింది. శాటిలైట్ ఇతరత్రా రైట్స్ అన్నీ కలుపుకుంటే ఆ సినిమా రూ.50 కోట్ల దాకా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని క్రిష్ రూ.70 కోట్ల బడ్జెట్లో తీయబోతున్నాడన్న ప్రకటన రాగానే అందరూ షాకైపోయాడు. ఇది చాలా పెద్ద రిస్కే అన్నారు. ఐతే కమర్షియల్ గా వర్కవుటవుతుందో లేదో చూసుకోకుండా సాహసం చేయడానికి క్రిష్ ఏం అంత తెలివి తక్కువ వాడు కాదు కదా. ఈ చిత్రం ఇప్పుడు క్లోజింగ్ లో రికవర్ చేసిన మొత్తం ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ తింటారు.

థియేట్రికల్ కలెక్షన్లతో పాటు డిజిటల్ రైట్స్.. శాటిలైట్.. ఆడియో.. డీవీడీ.. డిజిటల్.. ఇతరత్రా హక్కులన్నీ కలిపితే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూ.77 కోట్లు వసూలు చేసిందని అంచనా. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్ర బడ్జెట్ రూ.70 కోట్లన్నారు కానీ.. రూ.55 కోట్లకు అటు ఇటుగా ఖర్చయినట్లు సమాచారం. ఆ రకంగా చూస్తే నిర్మాతలకు కనీసం రూ.20 కోట్ల లాభం వచ్చిందన్నమాట. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు వినోద పన్ను మినహాయింపు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రకంగా కూడా నిర్మాతలకు అదనపు లాభం వచ్చినట్లే. గురువారంతో ‘శాతకర్ణి’ 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు తొలిసారిగా ఈ చిత్ర వసూళ్ల వివరాలు మీడియాతో పంచుకున్నారు 

Link to comment
Share on other sites

8 minutes ago, iamlikethis said:

fake news krish epudu 70C peti testanu ani anala.. evado M slave masala la undhi brahmi+comedy+gifs+%25289%2529.gif  

Link to comment
Share on other sites

7 minutes ago, DiscoKing said:

fake news krish epudu 70C peti testanu ani anala.. evado M slave masala la undhi brahmi+comedy+gifs+%25289%2529.gif  

topic edanna chivariki M slave daggare end chestav ga brahmi+comedy+gifs+%25289%2529.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...