Jump to content

‘బాహుబలి 2’ చిత్రం ప్రీమియర్ షోను ముందుగా క్వీన్ ఎలిజబెత్-2 వీక్షించనున్నారట

JANASENA

Recommended Posts

రాణీగారి ముందుకు ‘బాహుబలి 2’! 
10317brkbaahuba1.jpg

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘బాహుబలి 2’ చిత్రం ప్రీమియర్‌ షోను ముందుగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 వీక్షించనున్నారట. స్వతంత్ర భారతదేశం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌ 24న బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘ఇండియా ఆన్‌ ఫిల్మ్‌’ కార్యక్రమంలో పలు భారత సినిమాలను ప్రదర్శించనుంది. ఇందులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ షోకు క్వీన్‌ ఎలిజబెత్‌-2, ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును పొందింది. దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Link to comment
Share on other sites

3 minutes ago, JANASENA said:

Pake pakody ?

Link to comment
Share on other sites

I am going to bring back millions of jobs.  Protecting our workers also means reforming our system of legal immigration.  (Applause.)  The current, outdated system depresses wages for our poorest workers, and puts great pressure on taxpayers.  Nations around the world, like Canada, Australia and many others, have a merit-based immigration system.  (Applause.)  It's a basic principle that those seeking to enter a country ought to be able to support themselves financially.  Yet, in America, we do not enforce this rule, straining the very public resources that our poorest citizens rely upon.  According to the National Academy of Sciences, our current immigration system costs American taxpayers many billions of dollars a year.

Switching away from this current system of lower-skilled immigration, and instead adopting a merit-based system, we will have so many more benefits.  It will save countless dollars, raise workers' wages, and help struggling families -- including immigrant families -- enter the middle class.  And they will do it quickly, and they will be very, very happy, indeed.  (Applause.)

I believe that real and positive immigration reform is possible, as long as we focus on the following goals:  To improve jobs and wages for Americans; to strengthen our nation's security; and to restore respect for our laws.  If we are guided by the wellbeing of American citizens, then I believe Republicans and Democrats can work together to achieve an outcome that has eluded our country for decades.  (Applause.)

Link to comment
Share on other sites

55 minutes ago, bondjamesbond said:

kanisam young prince to kalisi chustaru ani anna possible ala kakunda peddavida full movie chudaledu kada 

just  clips chupistharu anukunta  Image result for brahmi gifs

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...