Jump to content

Amaravathi Airlines (AA)


sarkaar

Recommended Posts

 

రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సాంత ఎయిర్ లైన్స్ ప్రారంభించనుంది. "అమరావతి ఎయిర్ లైన్స్" పేరిట సొంత ఎయిర్ లైన్స్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షిస్తున్నారు. సింగపూర్, మలేషియన్ ఎయిర్ లైన్స్ తరహాలోనే అమరావతి ఎయిర్ లైన్స్ ఉంటే అమరావతికి మంచి బ్రాండింగ్ వస్తుంది అని ప్రభుత్వం విశ్వసిస్తుంది. భవిష్యత్ లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. విమానయాన రంగాన్ని, ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేప థ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుకు పౌరవిమానయాన రంగం దోహదం చేయగలదన్న ఆశాభావంలో సీఎం ఉన్నారు.

రాష్ట్రంలో విమానయానాన్ని మరింత పెంచే ఉద్దేశంతో 2015లో కొత్త ఏవియేషన్ పాలసీతో, విమాన ఇంధనం పై నాలుగు శాతం వ్యాట్ ను, ఒక్క శాతానికి తగ్గించారు. అయినా ఆశించన స్థాయిలో, ఏవియేషన్ రంగం రాష్ట్రంలో అభివృధి చెందలేదు. ఇప్పటికే వైజాగ్, తిరుపతి, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. విజయవాడ త్వరలో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా మారనుంది. రాజమండ్రిలో జాతీయ స్థాయి విమానాశ్రయముంది. కడప విమానాశ్రయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఇవి కాక త్వరలోనే భోగాపురం, ఓర్వకల్లు, కుప్పం, తాడేపల్లిగూడెం, ఒంగోలులలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం క్రింద నిర్మించాలని నిర్ణయించamaravati-airlines-02032017.jpg

Link to comment
Share on other sites

  • Replies 136
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    31

  • sarkaar

    25

  • JANASENA

    20

  • vokatonumberkurrodu

    19

Popular Days

Top Posters In This Topic

రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సాంత ఎయిర్ లైన్స్ ప్రారంభించనుంది. "అమరావతి ఎయిర్ లైన్స్" పేరిట సొంత ఎయిర్ లైన్స్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షిస్తున్నారు. సింగపూర్, మలేషియన్ ఎయిర్ లైన్స్ తరహాలోనే అమరావతి ఎయిర్ లైన్స్ ఉంటే అమరావతికి మంచి బ్రాండింగ్ వస్తుంది అని ప్రభుత్వం విశ్వసిస్తుంది. భవిష్యత్ లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. విమానయాన రంగాన్ని, ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేప థ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుకు పౌరవిమానయాన రంగం దోహదం చేయగలదన్న ఆశాభావంలో సీఎం ఉన్నారు.

రాష్ట్రంలో విమానయానాన్ని మరింత పెంచే ఉద్దేశంతో 2015లో కొత్త ఏవియేషన్ పాలసీతో, విమాన ఇంధనం పై నాలుగు శాతం వ్యాట్ ను, ఒక్క శాతానికి తగ్గించారు. అయినా ఆశించన స్థాయిలో, ఏవియేషన్ రంగం రాష్ట్రంలో అభివృధి చెందలేదు. ఇప్పటికే వైజాగ్, తిరుపతి, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయి. విజయవాడ త్వరలో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా మారనుంది. రాజమండ్రిలో జాతీయ స్థాయి విమానాశ్రయముంది. కడప విమానాశ్రయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఇవి కాక త్వరలోనే భోగాపురం, ఓర్వకల్లు, కుప్పం, తాడేపల్లిగూడెం, ఒంగోలులలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం క్రింద నిర్మించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఎయిర్ ఇండియాతో పాటు పలు ప్రైవేటు విమానయాన సంస్థలు రాష్ట్రంలో ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. గతేడాది 21 లక్షల మంది రాష్ట్రంలో విమానంలో ప్రయాణిస్తే ప్రస్తుతం ముగిసే ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ఈ సంఖ్య 36 లక్షలకు చేరుతుందని అంచనాలేస్తున్నారు. అయినప్పటికీ ఈ విస్తృతి అంతర్జాతీయ విమాన సంస్థల్ని ఆకర్షించే అవకాశంలేదు.

దీంతో లాభాపేక్ష లేకుండా అమరావతి ఎయిర్ లైన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా అద్దె ప్రాతిపదికన మూడు విమానాల్ని తీసుకోవాలని భావిస్తోంది. ఈ విమానాల్ని విజయవాడ నుంచి ఢిల్లీ, ముంబయ్ వంటి సుదూర ప్రాంతాల్లో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలకు కూడా నిర్వహించడం ద్వారా రాష్ట్ర రాజధానికి విమాన కనెక్టివిటిని పెంచాలని నిర్ణయించింది. ఏ జిల్లా కేంద్రం, లేదా ప్రధాన పట్టణం నుంచైనా అమరావతికి గంటలోపు ప్రయాణముండేలా విమానయానాన్ని అభివృద్ధి చేస్తే, ఆశించిన రీతిలో అమరావతి నగరాభివృద్ధి సాధ్యపడుతుందని అంచనాలేస్తోంది. ప్రాంతీయ విమానాశ్రయాలను అనుసంధానం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద చేయూత ఇస్తోంది. ఇలాంటి సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక చిన్న ఎయిర్లైన్స్ ఉంటే బాగుంటుందని సీఎం ఆభిప్రాయపడుతున్నారు.

Link to comment
Share on other sites

3 minutes ago, alpachinao said:

Bad idea

CBN slogan - DARE TO DREAM AND MAKE IT POSSIBLE.

 

how did air india is in losses till 2014 and now 1st time it into profits??

Main thing is how to use it correctly and reduce losses is main thing to do. It is expected in next 10 years indian flights cost will reduced by 50% and passengers may gets doubled. This is right time to do. In AP alone vizag, vijayawada, rajahmundry, tirupati almost 25+ lakhs people travelled last year through airports. This year count may reach 30-35 lakhs passengers in 2017.

1st dare to invest on couple of flights on hard core routes where there are 90% occupancy in vizag,vijayawada, tirupati are key. If we offer low prices so many will come directly. Examples bangalore to vijayawada becoming hard core where 1000's of passengers using it. so with couple of flights we can make it possible.

 

Loss comes but it is not permanent. Even deficit budget tho state development ni run cheyistunaru ga

Link to comment
Share on other sites

5 minutes ago, alpachinao said:

Bad idea

Good idea.. CBN debba mazaka.. lekapothe aa tokkalo airlines VJA service start cheyyaru ippudalla.. Amaravathi AIrlines vachindi ante.. main hub VJA appudu andaru ide use chestaru.. all coastal including most of the Vizag to Orissa border due to better train connectivity. bl@st

Link to comment
Share on other sites

13 minutes ago, Hitman said:

Good idea.. CBN debba mazaka.. lekapothe aa tokkalo airlines VJA service start cheyyaru ippudalla.. Amaravathi AIrlines vachindi ante.. main hub VJA appudu andaru ide use chestaru.. all coastal including most of the Vizag to Orissa border due to better train connectivity. bl@st

bokkala undi...already aor costa hub vjw...kani vadu pekutundi emle...truejet is doing good with daily service from chennai n hyd

Link to comment
Share on other sites

భవిష్యత్ లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేయాలన్నది ఆలోచన

uiy.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...