Jump to content

రూ.70లక్షల జీతంతో ఎగరేసుకుపోయారు!

JANASENA

Recommended Posts

రూ.70లక్షల జీతంతో ఎగరేసుకుపోయారు! 
3brk-iim1aa.jpg

కోల్‌కతా: ఐఐఎమ్‌ కోల్‌కతాలో చదువుకుంటున్న విద్యార్థులకి బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ చేస్తున్న విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు దక్కాయి. తమ విద్యార్థులు ఈ ఏడాది అత్యధికంగా రూ.70లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాలు అందుకున్నట్లు ఐఐఎమ్‌ ప్రతినిధులు తెలిపారు.

ఫిబ్రవరి రెండో వారంలో ఐఐఎమ్‌ కోల్‌కతా క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రముఖ సంస్థలైన హెచ్‌ఎస్‌బీసీ, అవెండస్‌, ఏబీజీ, సీకే బిర్లా, అమెజాన్‌, విప్రో తదితర కంపెనీలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఫైనాన్స్‌ రంగంలో ఎక్కువ మంది కొలువులు సాధించినట్లు ఐఐఎమ్‌ ప్రతినిధులు తెలిపారు. ఐఐఎమ్‌ కోల్‌కతా క్యాంపస్‌ నుంచి మొత్తం 474మంది ఎంపికైనట్లు ఐఐఎమ్‌ వారు వెల్లడించారు. వీరిలో కొంతమందికి అంతర్జాతీయ ఆఫర్లు అందాయట. తమ విద్యార్థులు ఈ ఏడాది అత్యధికంగా రూ.70లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకున్నారని వారు చెప్పారు. భారత్‌లో పని చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇదే పెద్దదని ఐఐఎమ్‌ తెలిపింది. విదేశాల్లో పనిచేసేందుకు 90వేల యూరోల(రూ. 63లక్షలు) వార్షిక వేతనంతో తమ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినట్లు ఐఐఎమ్‌ యాజమాన్యం తెలిపింది.

ఫైనాన్స్‌ రంగంలో 29శాతం, కన్సల్టింగ్‌ విభాగంలో 22శాతం, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో 15శాతం, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌లో 12శాతం, ఈ కామర్స్‌ అండ్‌ ఐటీ కంపెనీల్లో 14శాతం ఉద్యోగాలు పొందినట్లు ఐఐఎమ్‌ ప్రతినిధులు వెల్లడించారు.

Link to comment
Share on other sites

59 minutes ago, JANASENA said:

international placements ni rupees loki convert chesi bisket cheyodu, nijanga 70 lakhs isthe appudu tell

Link to comment
Share on other sites

4 minutes ago, princeofheaven said:

international placements ni rupees loki convert chesi bisket cheyodu, nijanga 70 lakhs isthe appudu tell

News sariga chadvakunda satries veyoddu. India lo Indian salary 70 lakhs ani clear rasaru. Veli news chaduvu poyi

Link to comment
Share on other sites

8 minutes ago, princeofheaven said:

international placements ni rupees loki convert chesi bisket cheyodu, nijanga 70 lakhs isthe appudu tell

Indian Institute of Management (IIM), Calcutta, finished the final placement process for the PGDM batch of 2017 within three days . A total of 474 offers were made to students, including those from international companies. The highest domestic package was Rs 70 lakh per annum, whereas the highest international package amounted to 90,000 Euros (Rs 63 lakh approx) per annum.

Link to comment
Share on other sites

4 minutes ago, aatadista said:

News sariga chadvakunda satries veyoddu. India lo Indian salary 70 lakhs ani clear rasaru. Veli news chaduvu poyi

70lakhs ante good salary man...

Link to comment
Share on other sites

3 minutes ago, aatadista said:

Indian Institute of Management (IIM), Calcutta, finished the final placement process for the PGDM batch of 2017 within three days . A total of 474 offers were made to students, including those from international companies. The highest domestic package was Rs 70 lakh per annum, whereas the highest international package amounted to 90,000 Euros (Rs 63 lakh approx) per annum.

papam aadiki abbidi dibbidey untadi.... first day in office nundi

Link to comment
Share on other sites

16 minutes ago, Quickgun_murugan said:

papam aadiki abbidi dibbidey untadi.... first day in office nundi

dabididibidi alavaatey kabatti IIM lo seat kottadu @3$% alaanti purugulaki 20 hrs cheyamanna cheseysthaaru

Link to comment
Share on other sites

Just now, Quickgun_murugan said:

Talent vundi... Hope he starts his own business soon ...

Most people don't like to take risks no matter how much talented they are. Some like to take risks. Depends on how they are brought up. 

Link to comment
Share on other sites

2 minutes ago, aatadista said:

Most people don't like to take risks no matter how much talented they are. Some like to take risks. Depends on how they are brought up. 

@gr33d

Link to comment
Share on other sites

3 minutes ago, aatadista said:

Most people don't like to take risks no matter how much talented they are. Some like to take risks. Depends on how they are brought up. 

@gr33d

Mainly middleclass indian upbringing always teaches to play safe game.. that is why lot of talent is stuck to family life and regular cycle..

there are very few exceptions though

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...