Jump to content

First look poster of Savitri biopic 'Mahanati' out


Kool_SRG

Recommended Posts

3 minutes ago, TampaChinnodu said:

Agreed. Lot better than all rotta actresses in the telugu industry now. 

Shalini Pandey performance was the best I remember in recent times.

Yo she did really good in AR, no other could have justified that role I believe. 

Keerthi papa kncham weight thagiste bavuntadi manchi future undi fafa ki 

Link to comment
Share on other sites

  • Replies 79
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kool_SRG

    29

  • Quickgun_murugan

    6

  • tennisluvr

    6

  • TampaChinnodu

    6

savitri role ante keerthi suresh la boddhu ga , muddhugaa unna ammaye baguntadhi..

migatha vallu bagoru..Nityamenon kuda bane undedhi kani..savithri antha pottidhi kadhemo mari 

Link to comment
Share on other sites

6 minutes ago, TampaChinnodu said:

Agreed. Lot better than all rotta actresses in the telugu industry now. 

Shalini Pandey performance was the best I remember in recent times.

looks wise ee pilla kante maa college lo jiddu mohalu baguntaru.. but theater artist kadha..performance mathram baga chesthadhi..

Link to comment
Share on other sites

8 minutes ago, 4Vikram said:

Yo she did really good in AR, no other could have justified that role I believe. 

Keerthi papa kncham weight thagiste bavuntadi manchi future undi fafa ki 

neku em nachindi bro :3D_Smiles:

Link to comment
Share on other sites

21 hours ago, Crazy_Robert said:

savitri role ante keerthi suresh la boddhu ga , muddhugaa unna ammaye baguntadhi..

migatha vallu bagoru..Nityamenon kuda bane undedhi kani..savithri antha pottidhi kadhemo mari 

Nitya name was doing rounds first for the role..

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 months later...

Mahanati-Movie-Release-Date-1521353308-171.jpg

 

అలనాటి మేటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న మహానటి రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫైనల్ చేసారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు వైజయంతి సంస్థ ఆ మేరకు రిలీజ్ పోస్టర్  ఉగాది సందర్భంగా ఆన్ లైన్ వేదికపై ఉంచేశారు. నిజానికి అనుకున్న టైం కి అన్ని పూర్తయ్యుంటే మహానటి ఈ నెల 29నే విడుదల అయ్యేది.టైటిల్ లోగో రిలీజ్ చేసినప్పుడు ఆ మాట చెప్పారు కూడా. కాని కొన్ని అనివార్య కారణాలు షూటింగ్ లో జరిగిన జాప్యం ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఏర్పడిన సందిగ్దత ఇవన్ని ఆలస్యానికి దోహదపడ్డాయి. మొత్తానికి ఓ నెలన్నర ఆలస్యంగా డేట్ ఫిక్స్ చేసుకున్న మహానటి కోసం తెలుగు సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు తెలియని సావిత్రి జీవితాన్ని ఇందులో చూడొచ్చనే అంచనాలో ఉన్నారు.

మహానటి విడుదల తేదికి మరో ఆసక్తికరమైన నేపధ్యం ఉంది. 1990లో ఇదే వైజయంతి బ్యానర్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి కూడా అదే తేదిన విడుదలైన చరిత్ర తిరగారాసే విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రం తుఫాను తో అతలాకుతలం అవుతున్నా వసూళ్ళ ప్రభంజనం కొనసాగి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిరంజీవి శ్రీదేవి కాంబోలో ఎవర్ గ్రీన్ మూవీగా మిగిలింది. ఇప్పుడు అదే రోజు మహానటి రావడం కాకతాళీయమే అయినప్పటికీ బ్యానర్ కున్న సెంటిమెంట్ పరంగా స్పెషల్ గా అనిపిస్తోంది. అప్పుడు నాన్న అశ్విని దత్ నిర్మిస్తే ఇప్పుడు కూతురు స్వప్నా దత్ బాధ్యతలు తీసుకుంది

విడుదల తేదిని పురస్కరించుకుని కొత్త పోస్టర్ వదిలిన మహానటి టీం అందులో కీర్తి సురేష్ సైడ్ యాంగిల్ కట్ తప్ప ఇంకేమి రివీల్ చేయలేదు. విజయ్ దేవరకొండ - నాగ చైతన్య - మోహన్ బాబు - ప్రకాష్ రాజ్ - సమంతా - శాలిని పాండే లాంటి క్రేజీ కాంబో తో  తెరకెక్కుతున్న మహానటిలో ఎన్టీఆర్ పాత్ర గురించి మాత్రం ఇంకా సీక్రెట్ రివీల్ కాలేదు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...