Jump to content

21 ఏళ్లుగా ఏం సాధించాం?: పవన్


Jai_MegaStar

Recommended Posts

8brk-pawan1a.jpg

అమరావతి: మార్చి నెల రెండో గురువారం నాడు ప్రపంచ కిడ్నీ నివారణ దినమని, గత 21ఏళ్లుగా ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నా కూడా ఏం సాధించామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈసారి మార్చి 9న ఈ ‘కిడ్నీ డే’ జరుపుకొంటున్న తరుణంలో ఉద్దానం నుంచి కిడ్నీ వ్యాధిని కూకటివేళ్లతో పెకలించాలన్నారు. వచ్చే మార్చి నాటికి ఉద్దాన ప్రాంతం ఆరోగ్యంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ఇందుకు సాదాసీదా చర్యలు సరిపోవన్నారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన బుధవారం విడుదల చేశారు. ఉద్దానం ప్రాంతంలోని 120 గ్రామాల్లో 50వేల మంది ఈ వ్యాధితో మంచానపడ్డారని, ఎందరో విగత జీవులయ్యారన్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. తమకు వచ్చిన రోగానికి కారణం ఏమిటో తెలీక అమాయక జనం ఓ పక్క.. కారణం తెలిసినా చేష్టలుడిగిన ప్రజాప్రతినిధులు మరో పక్క ఉన్నారని పేర్కొన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు నెలకు రూ.8వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు సర్కారు స్పందించిందని, యుద్ధప్రాతిపదికన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకొని వ్యాధిపై దాడి చేయాలన్నారు. ఇందుకు అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.

Link to comment
Share on other sites

12 minutes ago, Jai_MegaStar said:

Jai Pavan Jai Pavanism Jai Power Star Jai Megastar Jai Janasena

Idhi new asalu rangu....enduko raaa new brathuku...

Kulaala kumpatlu petti...brathikey kantey....prostitution better....

Mee kapugadda and mee kulapollu....thopulaaa...

Ledhantey nuvvu kapu kaaka poyina ...mee caste valllu andaru neeethi manthulaaa...

Nuvvu andari tho baaguntey neetho andaru baaganey untaaaru...

Kula gajji thaginchuko...telisi teliyakundaaa castes meedha padi edavaku....look at life ...

Link to comment
Share on other sites

27 minutes ago, Jai_MegaStar said:

Jai Pavan Jai Pavanism Jai Power Star Jai Megastar Jai Janasena

where is Jai Congress..@3$%

Link to comment
Share on other sites

14 minutes ago, Aurangazeb said:

Idhi new asalu rangu....enduko raaa new brathuku...

Kulaala kumpatlu petti...brathikey kantey....prostitution better....

Mee kapugadda and mee kulapollu....thopulaaa...

Ledhantey nuvvu kapu kaaka poyina ...mee caste valllu andaru neeethi manthulaaa...

Nuvvu andari tho baaguntey neetho andaru baaganey untaaaru...

Kula gajji thaginchuko...telisi teliyakundaaa castes meedha padi edavaku....look at life ...

neeku daantlo kulam kanipinchindaa?

Jai Vemana Jai Komati anaala baa.

baa malli adugutunna anukoku.. nuvvu manishiva Satish Vemanava? Please clarify no

Link to comment
Share on other sites

1 minute ago, BUDDY said:

ప్రపంచ కిడ్నీ నివారణ దినమని,"

the fuk is this supposed to mean? .... u get rid of ur kidneys on this day ? @3$% 

Kidney diseases ayuntundhi @3$%

Link to comment
Share on other sites

 

1 minute ago, BUDDY said:

ప్రపంచ కిడ్నీ నివారణ దినమని,"

the fuk is this supposed to mean? .... u get rid of ur kidneys on this day ? @3$% 

aaj kal eenadu standards ittane untunnayi baa

Link to comment
Share on other sites

16 hours ago, BUDDY said:

ప్రపంచ కిడ్నీ నివారణ దినమని,"

the fuk is this supposed to mean? .... u get rid of ur kidneys on this day ? @3$% 

lol

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...