Jump to content

Akila Priya Words Then and Now


kiladi bullodu

Recommended Posts

 శాసనసభలో భూమా నాగిరెడ్డి గారి సంతాపసభని బహిష్కరించి బయటికి వెళ్ళిపోయిన YCP కాలకేయులకి కొన్ని సూటి ప్రశ్నలు: 
1. మీ మూర్ఖపు నాయకుడు చరసాల్లో ఊచలు లెక్కపెట్టేటపుడు మీ దిక్కు మాలిన పార్టీని భుజాన మోసింది భూమా దంపతులు.
2. మీ ఉన్మాద నాయకుని సోదరి ప్రచారం కొ
రకు నంద్యాలకు హుటాహుటిన రోడ్ మార్గాన బయల్దేరివెళ్లినపుడు భూమా నాగిరెడ్డి సగభాగం శోభానాగిరెడ్డి గారు దుర్మరణం చెందారు.
3. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగవ్యతిరేకంగా వ్యవహరించి ప్రత్యర్థులను మట్టుపెట్టినా కుడా సంతాపసభలో ఏ పక్షమూ రాజకీయం చేయలేదు .

లేని కారణం కొసం మరణించిన వారికి తన తండ్రి రంగు పులిమి, అంతటా ఓదార్పు యాత్ర పేరుతో శవ రాజకీయలు చేసిన వాడు తన తొటి సభ్యుడు, బంధువు, అకాల మరణం చెందితే కనీసం శాసనసభలో సంతాపసభ బహిష్కరించటం సిగ్గు చేటు.. !!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...