Jump to content

పవన్ కల్యాణ్ పరిస్థితి..చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ : వైఎస్ జగన్

AndhraNizam

Recommended Posts

తాను ప్రెస్ మీట్ పెట్టింది ఏపీ బడ్జెట్ పై మాట్లాడేందుకే తప్పా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి చర్చించేందుకు కాదని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు సాయంత్రం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జగన్ పై విధంగా సమాధానమిచ్చారు. ప్రెస్ మీట్ ముగింపు సందర్భంగా ఓ విలేకరి ఈ విషయమై ప్రశ్నించగా, ‘తాను ప్రెస్ మీట్ పెట్టింది ఏపీ బడ్జెట్ పై మాట్లాడేందుకు.. పవన్ కల్యాణ్ గురించి మనకు ఎందుకబ్బా?. ప్రజలకు సంబంధించిన కేటాయింపుల మీదచంద్రబాబు నాయుడు గారు చెయ్యాల్సింది ఏమిటి? ఆయన చేస్తున్నది ఏమిటి? అనే దాని గురించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పవన్ కల్యాణే కాదు ఎవరు పోరాడేందుకు ముందుకు వచ్చినా ఆప్యాయంగా స్వాగతిస్తాం..తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తాం. కాకపోతే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ మాత్రం.. చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి పవన్ కల్యాణ్ మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము’ అని జగన్ అన్నారు.  

Link to comment
Share on other sites

44 minutes ago, AndhraNizam said:

Inka ee Jaffa gaade cheppali. 

Link to comment
Share on other sites

పవన్ కల్యాణ్ పరిస్థితి..చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ : వైఎస్ జగన్   Julaibemmi_zps29e70866.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...