Jump to content

TDP (చంద్రబాబుగారి) రెండున్నర ఏళ్ళ పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్

Annayya_fan

Recommended Posts

2014 ఎన్నికలలో AP లోని రెండు ప్రధాన పార్టీలు
వాళ్ళకి తోచినరీతిలో అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలవర్షం కురిపించారు..!!
ఆపై ప్రజలు TDPని గెలవడంతో చంద్రబాబుగారు రాష్ట్ర పాలన చేపట్టారు..!!!
.
అసలు రాష్ట్ర విభజన అనంతరం ఈ రెండున్నర ఏళ్ళలో రాష్ట్రం ఎంత పురోగమించింది..??
ఎంతమేరకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారు అనే అంశాలు ఒక్కొక్కటిగా చూద్దాం..!!
.
రాష్ట్ర విభజన అనంతరం మనకు ఉన్న అతిపెద్ద లోటు కష్టం నష్టం "ఆర్ధికలోటు'

జీతాలకి కానీ ప్రజల జీవితాలకి భద్రత కాని ఏమైనా సరే
అన్నిటికి కేంద్రంను అడుక్కోవడం తప్ప ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాము..!!
16 వేల లోటు బడ్జెట్ తో రాష్ట్ర ప్రయాణం మొదలైంది..!! 
ఇంతలోటు ఉంది అని తెలిసి కూడా అప్పుడు ఎన్నికల్లో పోటాపోటీగా..
వేలకోట్ల ఉచిత హామీలు ఇవ్వడం నాకు నవ్వు(ఆశ్చర్యం) తెప్పించే విషయం..!! 
.
ఏదైతే ఏమి జూన్ 8 న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
చేశాక అయన చేసిన మొదటి ఐదు సంతకాలు ఒక సంచలనం..!!
(అందులో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 కి చెయ్యడం మరీ షాక్ 1f642.png:) )
.
విజయాలు ఒక్కొక్కటిగా చుస్తే
------------------------------- 
 ►రాజధాని ల్యాండ్ పూలింగ్ పెద్ద విజయం

33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ విధానంలో 90 శాతం రైతులు
రాజధానికి కోసం భూములు ఇవ్వడం దేశంలో నిజంగా ఒక సంచలం..!!
భూములు ఇవ్వము అని గొడవలు చేసే రైతుల విషయం ప్రాధాన్యతలేని అంశం..!!
ఎందుకంటే మెజారిటీ ప్రజల నిర్ణయం ఎవరైనా స్వాగతిస్తారు గౌరవిస్తారు కాబట్టి..!!
పచ్చటి పంటభూములు పోయాయి అని నేను మొదట్లో వ్యతిరేకించినా రైతులుగా
మేమే స్వచ్ఛదంగా భూములు ఇస్తుంటే మీకేంటి నొప్పి అని అనడంతో మిన్నకుండిపోయాను..!!

 ►అమరావతి రాజధాని నిర్మాణం

కొత్త రాష్ట్రానికి రాజధానికి అవసరం కాబట్టి రాజధానిని
పెద్దగా గొప్పగా అద్భుతంగా నిర్మించాలి అనడంలో అందరిది ఏకాభిప్రాయమే..!!
అందులో చాలావరకు ప్రజలు ప్రభుత్వ పక్కన నిలబడ్డారు..!!

►ఇన్ఫ్రాస్ట్రక్చర్

పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు Build చేస్తున్నారు..!!
పరిశ్రమల రోడ్డు రవాణ రంగానికి అత్యంత ప్రాదాన్యం ఇస్తున్నారు..!!
ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటి ప్రాధాన్యత రవాణాయే..!!
ఆ విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుచూపుతో వ్యవహిస్తుంది..!! (Ex:HYD)

►హుద్ హూద్ తుఫాన్

12 అక్టోబర్ 2015 విశాఖలో వచ్చిన హుద్ హూద్ తుఫాన్ సిటీని అల్లకల్లోలం చేసింది
ఆ సమయంలో దగ్గర ఉండి ప్రభుత్వ పెద్దగా దగ్గర ఉండి అన్ని పనులు పర్యవేక్షించి
కేవలం వారం రోజుల్లో పరిస్థితులు Restore చెయ్యగలడం తప్పక అభినందించదగ్గ విషయం..!!
.
►కేంద్రంతో సఖ్యత

కేంద్రంతో వీలైంత అణకువగా ఉంటూ
వీలైనంత నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉండడం బాబుగారి చతురతే..!!
(అక్కడ మోడీ అనే మొండి మనిషి ఉన్నాడు వేరే దారి లేదు కాబట్టి)
.
►ఫైబర్ గ్రిడ్ పథకం

ఇంటి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం మొదటగా
ఉత్తరాంధ్ర జిల్లాలలో మొదలు కాబోతుంది..!! ఇది ఒక గొప్ప కార్యక్రమమే..!!
.
►వాహన రిజిస్ట్రేషన్ పద్దతి

అవినీతి తగ్గించే చర్యల్లో భాగంగా వాహన రిజిస్ట్రేషన్ పద్దతిని మొత్తం Online లో చెయ్యడం
.
►LED బుల్బ్ వినియోగం

విద్యుత్ ఆదా చేసే కార్యక్రమంలో భాగంగా LEB బుల్బ్ లు వాడడం
.
►24X7 విద్యుత్ లోటు లేకుండా చెయ్యడం

ఇది ఒక ముఖ్యమైన అంశం..
ఏ రాష్ట్ర పురోగతి అయినా విద్యుత్ మీదనే ఆధారపడి ఉంటుంది..!!
పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఒక పెద్ద చాలెంజ్..!!
.
►మెట్రో రైలు ఏర్పాటు..

మన రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పెద్ద జనాభా ఉన్న ఏకైన పెద్ద సిటీ విశాఖ..
కాని ఇప్పుడు విశాఖ మరియు రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరుకి
కూడా మెట్రో రైలు ఏర్పాటు జరగడం గొప్ప విషయమే..!!
ఎందుకంటే విశాఖలాంటి పట్టణాలు దేశంలో చాలా ఉన్నాయి..!!
వాటికి నేటికి కూడా మెట్రో సదుపాయం లేదు కాబట్టి మనం ఆనందించాల్సిన విషయమే..!!
(It Takes Time..But We Should Wait)
.
►పేరున్న విద్యాసంస్థల స్థాపన

రాష్ట్రంలో విద్యకు పెద్ద పీట వేస్తూ..దేశంలో
అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు IIT IIM NIT AIIMS Central University ఏర్పాటు
.
►సెక్రటేరియట్ అసెంబ్లీ నిర్మాణం..

హైదరాబాదు నుండి పరిపాలన అనుహ్య౦గా రాజధాని ప్రాంతానికి మారడంతో
ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర పరిపాలన అంతా ఇక్కడే జరగడంతో..ముఖ్యమంత్రి
క్యాంపు ఆఫీస్, సెక్రటేరియట్, అసెంబ్లీ నిర్మాణం పనులు రికార్డు స్థాయిలో నిర్మించడం
.
►పుష్కరాలు

గోదావరి కృష్ణ పుష్కారాలకి అద్భుత ఏర్పాట్లు చేసి ప్రజల మనసు గెలుచుకున్నారు..!!
.
►రాయలసీమకి పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇవ్వడం..

కరవుసీమ రాయలసీమకి నీళ్ళు ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం.
.
►మూడు స్మార్ట్ సిటీస్

రాష్ట్రం నుండి ఏకంగా వైజాగ్ కాకినాడ తిరుపతి
మూడు స్మార్ట్ సిటీస్ గా ఎంపిక అవ్వడం రాష్ట్రానికి గర్వకారణమే 
.
►సోలార్ పవర్ నిర్మాణం

అనంతపురం కడప కర్నూలలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యత్ నిర్మాణాలు..!!
విద్యుత్ లోటులో ఉన్న రాష్ట్రంనుండి విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారబోతున్నాం..!!
.
►రెవెన్యూ రికార్డులు Online

భూముల వివరాలు తెలుసుకోవడం..
రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగడం ఇది అంతా పెద్ద ప్రహాసనం..!!
అలాంటిది ఇప్పుడు రెవెన్యూ రికార్డులు అన్నీ "మీ భూమి" పేరుతొ Online చెయ్యడం పెద్ద విజయం
.
►Airports Hub

రెండు మూడు జిల్లాలకి తప్ప రాష్ట్రంలో అన్ని చోట్లా Airports ఉండడం
(విమానాలు వస్తాయాలేదా అన్నది పక్కన పెడితే దేశంలోనే ఇది ఒక అరుదైన విషయం)
.
►Mobile Hub

చిత్తూరు జిల్లా సత్యవేడులో ఉన్న శ్రీ సిటీ
పెద్ద పారిశ్రామిక కేంద్రంలో 5 మొబైల్ సంస్థలు పని చెయ్యడం ప్రారంభించాయి
(జియోమి (Mi) కంపెనీ ఇక్కడి నుండే తమ మొబైల్స్ ఉత్పత్తి చేస్తుంది..)
.
►ఓడరేవుల అభివృద్ధి

మనకు వీలైంత తీరప్రాంతం ఉండడంతో
ఇప్పటికే ఉన్న విశాఖ కాకినాడ గంగవరం కృష్ణపట్నంతో పాటు
మచిలీపట్నం దుగ్గిరాజుపట్నం పోర్ట్ అందుబాటులోకి వస్తే ఓడరేవులలో
ఎగుమతి దిగుమతులలో కొత్త చరిత్రని సృష్టించవచ్చు..!!
.
►Fleet Review

విశాఖలో ఫిబ్రవరి 2016 లో జరిగిన ఫ్లీట్ రివ్యూ
ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేసింది..!!
.
►GDP Double Digit

ఏమి లేని స్థాయినుండి మొదలుపెట్టి 2015-2016 కాలానికి GDP లో 10.5%
సాధించి దేశంలో ఎనిమిద స్థానంలో నిలబడడం ఖచ్చితంగా ఆహ్వనించదగ్గ విషయమే.!!
.
పాక్షిక అపజయాలు & పధకాలు
-----------------------------------
►రుణమాఫీ పై తీవ్ర అసంతృప్తి

రైతు/డ్వాక్రా రుణమాఫీ జరగక రైతులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు..!!
ఇవ్వకున్నా పర్లేదు ఇచ్చి ఆశపెట్టి మమ్మల్ని మోసం చేశాడు అనే
ఫిర్యాదు రైతులు/మహిళలు నేటికి చేస్తున్నారు..!!

►పోలవరం వ్యయం రెట్టింపు

పోలవరం ప్రాజెక్ట్ 16 వేలకోట్ల నుండి ఏకంగా 25 వేలకోట్లకి చేరడం..!!
వారి అనుయాయిలకి కాంట్రాక్టు దక్కింది అని ఆరోపణలు రావడం..!!
.
►సింగపూర్ చైనా వాళ్ళకేనా

ఒక పక్క Make in India నినాదంతో మోడీగారు ఉంటే
ఎక్కడో సింగపూర్ చైనా వాళ్ళకి రాజధాని పనులు అప్పగించడం వారి కనుసన్నలలో
ఇది 50 ఏళ్ళు ఉంటుంది అని పుకార్లు రావడంతో ప్రజలు పెద్ద కన్ఫ్యూషన్ లో ఉన్నారు
.
►20 లక్షల ఉద్యోగాలా..??

దావోస్ లో జరిగిన లేక రెండు సార్లు వైజాగ్ లో జరిగిన పారిశ్రామిక (CII)
భాగస్వామ్య సదస్సులలో రెండేళ్ళలో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పన అన్నారు..!!
గత ఏడాది ఎన్ని ఇచ్చారో ఈ సారి ఎన్ని ఇస్తారో శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది..!!
.
►అవినీతిమయం

ప్రతి కట్టడాల్లో కాంట్రాక్టర్స్..ఇసుక దందా(ఇసుక ఉచితం కూడా)
మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి పెద్ద సమస్యగా మారింది..!!
10 ఏళ్ళ తరువాత అధికారం ఏర్పాటు అయ్యింది ఖచ్చితంగా పార్టీ సానుభూతిపరులు
ఆశావహులకి కాంట్రాక్టు ఇవ్వడం అన్నిచోట్లా అన్ని ప్రభుత్వాల్లో జరిగేది అయినా
TDP కి ముఖ్యంగా చంద్రబాబు గారి పాలనలో అవినీతి జరగదు అని
నమ్మి ఓటేసిన వాళ్ళకి ఇది కాస్త బాధకలిగించే విషయమే..!!
.
►ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచడం/లోటు బడ్జెట్ లోనూ 43 Fitment ఇవ్వడం..!!

గతంలో ఆయనకి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారన్న అపోహతో
నేడు ఉద్యోగులని మంచి చేసుకుంటూ వారు అడిగినవి అన్ని తీరుస్తూ
మంచి CM అని ముద్ర వేయుంచుకుంటున్నారు..అందులో ఇది ఒక భాగం 
.
►చంద్రన్న కానుకలు

పండుగలకి చంద్రన్న కానుకలు పేరుతో
కొన్ని నాసిరకం నిత్యావసర సరుకులు ఇచ్చినట్టు వార్తల్లో చూశాము..!!
.
స్పందన కరువైన పథకాలు
-----------------------------
►అన్న కాంటీన్

మానిఫెస్టోలో చెప్పినట్టు ఈ అన్న కాంటీన్ లు రాష్ట్రం అంతా ఏర్పాటు చెయ్యలేదు
కేవలం అమరావతి సెక్రటేరియట్ లో మాత్రం ఉంది అని తెలుసు..!!
.
►బెల్టు షాప్

రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అన్ని బెల్ట్ షాపులు దద్దు చేస్తాం అని చెప్పారు
ఇది ఎంత వరకు అమలు అయ్యిందో తెలిసిన వాళ్ళు చెప్పగలరు..!!
.
►జన్మభూమి కార్యక్రమం

1996-03 హయాంలోలా కాకుండా ఇప్పుడు జన్మభూమి కార్యక్రమాలు
కేవలం ఒక మొక్కుబడి వ్యవహారంలా సాగడంపై ప్రజలు అసహంగా ఉన్నారు..!!
.
►బాబు రావాలి జాబు రావాలి

ఈ నినాదం వినడానికి బానే ఉంది కాని
ఉన్న ఉద్యోగాలు పోకుండా ఉంటే చాలు అని అంటున్నారు
ఈ రెండున్నర ఏళ్ళ కాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాల
కల్పన జరిగిందో ఎన్ని సెక్టార్లలో ఉద్యోగాలు ఇచ్చారో కూడా
ప్రజలకి ఒక శ్వేతపత్రం ద్వారా తెలియజెప్పాలి..!!
.
►నిరుద్యోగ భ్రుతి

ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్టు నిరుద్యోగులకి నెలకి 2000/- ఇస్తా అన్నారు
ఎంతమందికి వచ్చిందో తెలియదు..ఎవరికీ ఇచ్చారో చెప్పగలరు..!!
.
రాజధాని భూ భాగోతం అంశంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన విషయాలపై
జరిగిన అవినీతిపై చర్చ చేసి వాళ్ళ అనుమానాలు మరియు
ప్రజల సందేహాలు నివృత్తి చేసి ఉంటే మరింత బాగుండేది..!!
.
లండన్ లో చంద్రబాబు పర్యటనలో భాగంగా
అక్కడి Kings ఆసుపత్రితో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా వారు
ఇక్కడ అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణంపై నేటికి సందిగ్ధత
.
అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి
.
సరిగ్గా సంవత్సరం క్రితం
రెండు లక్షల పంప్ సెట్లు రైతులకి ఇస్తాం ఘనంగా ప్రకటించారు..!!
ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి వచ్చాయో చెప్పగలరు..!!
.
"చంద్రన్న సంచార చికిత్స"
దీని గురించి ఎవరైనా ఏమైనా విన్నారా..లేక చుశారా..??
.
ఆగ్రో ప్రాసెస్సింగ్ చేస్తాం అన్నారు..
ఇది కూడా చాలా మెల్లిగా నడుస్తుంది..!! సరైన Updates లేవు..!!
.
దావోస్ పర్యటన 2015 లో బాబుగారు
మన రాష్ట్రానికి Pepsico మరియు Walmart తెస్తున్నాను అన్నారు
ఎవరైనా దీని గురించి Update ఉంటే చెప్పగలరు..!!
.
Cadbury, Honda, Lockheed Martin and Airbus
ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి అని
రెండు లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని చంద్రబాబుగారు చెప్పారు
.
ప్రభుత్వం రాష్ట్రంలో మొట్టమొదటిసారి Aerospace and Defence Policy ప్రోమోట్ చేస్తున్నట్టు తద్వారా వేల ఉద్యోగాలు కల్పన జరగనున్నట్టు బాబుగారు చెప్పారు..!!
ఎవరైనా దీని గురించి కూడా ఏదైనా Update ఉంటే చెప్పగలరు..!!
.
NTR సుజల పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల నీళ్ళని ఇస్తాం అన్నారు
ఎంతమందికి ఎక్కడ ఎక్కడ ఇస్తున్నారు తెలిస్తే చెప్పగలరు..!!
.
April 14, 2016, బాబుగారు
6 లక్షల మందికి మెగా హౌసింగ్ స్కీం కింద పేదలకి ఇళ్ళ నిర్మాణం చేస్తా అన్నారు
దీని గురించి కూడా తెలిసినవాళ్ళు చెప్పగలరు..!!
.
ఇవి అన్నీ కాదు కాని..
2014 ఎన్నికల్లో TDP మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చుస్తే మతిపోతుంది..!!
అందులో నేటికి ఎన్ని అమలు అయ్యయో వారి కార్యకర్తలే చెపితే బాగుంటుంది..!!
.
ఇక ప్రజల్లో బాగా చర్చ(రచ్చ) జరిగిన కొన్ని విషయాలు/ ప్రభుత్వ మైనస్ లు
--------------------------------------------------------------------------------
►వోటుకి నోటు

ఇది TDP కి ముఖ్యంగా చంద్రబాబుగారికి ఒక పెద్ద మచ్చ..!!
అంటే రాజకీయాల్లో కొనడం అమ్ముడుపోవడం సహజమే అయినా
ఎప్పుడూ బహిరంగంగా సాక్ష్యాలు దొరకకుండా చూసుకుంటారు..!!
మొదటిసారి ఇలాంటి విషయాల్లో బాబుగారు దొరకడం TDP కి ఇబ్బందికరమే..!!
దీనివల్ల జరిగిన అతి పెద్ద మేలు మొత్తం బాబుగారితో సహా హైదరాబాదు నుండి 
అమరావతికి మారిపోవడం.. ఆ కేసు జరగకుండా ఉంటే AP కి రావడానికి మరో మూడేళ్ళు పట్టేదేమో..!!
.
►YSRCP వారికి కండువాలు కప్పడం

22 మంది YSRCP MLA లు రాజీనామాలు చెయ్యకుండా
వారికి స్వయంగా బాబుగారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం హేయం
(ఇదే పని తెలంగాణా చేసినప్పుడు బాబుగారు చాలా ఎంతో ఆవేదనతో మాట్లాడారు)
.
►చింతమనేని ప్రభాకర్ తీరు
ప్రభుత్వ విప్ గా ఉంటూ రైతులని చాలా సార్లు బెదిరించడం
.
►రితికేశ్వరి విద్యార్ధిని మరణం

నాగార్జున విశ్వవిద్యాలయంలో రితికేశ్వరి విద్యార్ధిని మరణం రాజకీయ రంగు
పూసుకోవడంతో ఆ మరణానికి Prinipal VC పాత్ర ఉంది అని ఆమె డైరీలో
తేలడంతో తల్లిదండ్రులు ప్రతిపక్షాలు న్యాయం చెయ్యాలని తీవ్ర నిరసన తెలియజేసారు..!!
వాళ్ళ మీద వీళ్ళు..వీళ్ళ మీద వాళ్ళు,
అధికార ప్రతిపక్షాల అరుపులలో అసలు నిందితులు తప్పించుకున్నారు..!!
.
►వైజాగ్ లో లావణ్య మృతి

వైజాగ్ లో వివాహిత లావణ్య రోడ్డు ప్రమాద మృతిపై నేటికి అనుమానాలు అలాగే ఉన్నాయి..!!
పలుకుబడి ఉన్న మనుషులు అదికారపార్టీ నేతల అండతో అసలు దోషులు తప్పించుకున్నారు 
.
►MRO వనజాక్షి

సాక్షాత్తు ఒక ప్రభుత్వ ఉద్యోగి అది ఒక మహిళపై MLA అతని అనుచరులు ఒక
MRO(మ్యాజిస్త్రేట్) పై చేయి చేసుకుంటూ లాక్కుంటూ వెళ్ళడం రాష్ట్రంలో సంచలం రేపింది
.
►TDP వైస్ చైర్మన్ ఆత్మహత్య

ఎక్కడో అమెరికాలో హాయిగా ఉన్న మహిళని తెచ్చి రాజకీయాలు అని చెప్పి
ఆమెను ఇందులోకి దించి ఉన్న సొమ్ములు అన్ని కరిగించి గెలిచాక నచ్చక
పైరవీలు వేధింపులకి గురి చేసి సొంత పార్టీవారు చేసిన మోసాలకి ఘోరాలకి తట్టుకోలేక
గుంటూరు వైస్ చైర్మన్ శ్రీదేవి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత ఘోరమైన విషాదం..!!
.
►Call Money కేసు

రాష్ట్రంలో మరో సంచలంరేపిన ఈ విషయంలో ఎంతోమంది స్త్రీలు
బాధితులుగా మారి మానసికంగా శారీరకంగా వారు పడ్డ బాధని
చెప్పుకుంటూ కన్నీటిపర్యంతం అవ్వడం అత్యంత బాధాకరం..!!
నిందితులు ఎక్కుమంది అధికార పార్టీవారుగా తేలినా
ఇంతవరకు ఏ పార్టీ వారికి శిక్ష పడకపోవడం గమనార్హం..!!
.
►పుష్కారాల్లో విషాదం

మొదటిరోజు గోదావరి పుష్కారాల్లో 28 మంది భక్తుల మరణం అత్యంత విషాదకరం..!!
ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం అని కొందరు ఎదో ముఖ్యమంత్రి షూటింగ్ చేసాడని కొందరు లేదు బ్రహ్మముహూర్తం అని చెప్పడం వల్ల అంతా ఒక్కసారిగా పడడం వల్ల జరిగిన ప్రమాదం అనడం..ఏదైతే ఏమి ఘోరం అని చెప్పవచ్చు..
నేను మాత్రం ప్రభుత్వ నిర్వహణ లోపమే అంటాను..!!
.
►మంత్రి రావెళ్ళ కొడుకు ఘనకార్యం

హైదరాబాదులో పబ్లిక్ గా మంత్రి కొడుకు ఒక మహిళని చెయ్యి
పట్టిలాగడం ఆమె పోలీసులకి ఫిర్యాదు చెయ్యడం అందరం చూశాము..!!
(As It is గా మళ్ళి భాదితురాలి నోటితోనే ఏమి లేదు అని చెప్పించడం మాములే)
.
►గోదావరి మెగా ఆక్వా పుడ్ ఫ్యాక్టరీ గోడు

గోదావరి మెగా ఆక్వా పుడ్ ఫ్యాక్టరీ వల్ల
మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం నష్టపోతున్నాం
అని పాలకొల్లు నరసాపురం నుండి బాధితులు తమ గోడు చెప్పుకుంటున్నా
వినకుండా ఏకపక్షంగా అక్కడి MLA బాధితులపై వివిధ కేసులు పెట్టి కక్షసాధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి ఇంకా వస్తున్నాయి కూడా..!!
ఈ బాధితులు స్వయంగా పవన్ కళ్యాణ్ ని కలవడం అయన వీరికి మద్దతు ఇచ్చారు..!!

►హోదా U Turn

ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని స్వయంగా అడిగిన బాబుగారు
ఆపై హోదా మీద U Turn తీసుకోవడం కేంద్రం ఇచ్చే ప్యాకేజినే మంచిది అని
ప్రజలకి చెప్పడంతో ప్రజలని అందరిని అయోమయంలో పడవేసింది..!!
.
►కాపులని BC లలో చేర్చుతా

2014 ఎన్నికల్లో కాపులని BC లలో చేర్చుతా అని కాపులు అడక్కుండానే హామీ ఇచ్చి
ఆపై అస్పష్టత కొరవడంతో కమిటీ వేసి దానిని సాగదీసి ఆపై ఆందోళనలకి కారణం అయ్యింది..!!
తునిలో రైలు దహనం..పలుసార్లు ముద్రగడ దీక్షలు..
ఈ విషయంపై కాపులు ప్రభ్తుత్వంపై నేటికి గుర్రుగా ఉన్నారు..!! 
.
►రాజధాని నిర్మాణం ఒక్కటేనా

రాష్ట్రంలో రాజధాని నిర్మాణం తప్ప
వేరే ఏ ఇతర విషయాలు పట్టించుకోవడం లేదు అనే ఒక ఆరోపణ..
పాలనపరంగా ఉండే రాజధాని చాలు..!!
అధికారాన్ని వికేంద్రికరించి అన్ని ప్రాంతాలని సమాన అభివృద్ధి చెయ్యాలి..!!
అప్పుడు హైదరాబాదు విషయంలో అన్ని ఒకే చోట పెట్టి తప్పు చేశాము..!!
మళ్ళి ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు అని
విజ్ఞులు మేధావులు చెప్పిన మాటలని పట్టించుకోవడం లేదు..!!
.

Link to comment
Share on other sites

1 hour ago, Annayya_fan said:

maku adi antha telyadu ma babu ki nethi nijayithi manchi tanam undi adi chalu maku

Link to comment
Share on other sites

9 hours ago, tom bhayya said:

Sadhinchina vaatilo center ichinavey ekuva unnayi, fail aina vaatilo tdp haamiley ekkuva unnayi 

apudapudu...pedda manishi lekka nijalu matladutav bhai...

dil jeet liye ustad aaj..!

Link to comment
Share on other sites

8 hours ago, Annayya_fan said:

expecting kcr progress karatu from @Android_Halwa

naku yellow fever vachindi...doctor garu state marchukomannaru taggalante...anduke party and state, rendu marchesa...

ipudu, i will cry on TG developemt ashajeevi fan...

jab tak rahega samose mein aloo, tab tak raj karega andhra mein babu...

Hail Yellow Republic...!

Link to comment
Share on other sites

9 hours ago, tom bhayya said:

Sadhinchina vaatilo center ichinavey ekuva unnayi, fail aina vaatilo tdp haamiley ekkuva unnayi 

Tommy eesari nuvvu poni cheyyaraadu ;)

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...