Jump to content

TDP (చంద్రబాబుగారి) రెండున్నర ఏళ్ళ పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్


Annayya_fan

Recommended Posts

7 hours ago, Android_Halwa said:

naku yellow fever vachindi...doctor garu state marchukomannaru taggalante...anduke party and state, rendu marchesa...

ipudu, i will cry on TG developemt ashajeevi fan...

jab tak rahega samose mein aloo, tab tak raj karega andhra mein babu...

Hail Yellow Republic...!

గొర్రెల్నీ పందుల్నీ పెజలకి ఇవ్వడం వల్ల పెభుత్వానికి లాభాలు.
>> ఇంట్లో 21 గొర్రెలున్నయ్యి కాబట్టి చదువుని సంకనాకించి గొర్రెలు కాసుకోవచ్చు.
>> ఎవ్వడూ చదూకోట్లేదని చెప్పి పెభుత్వ పాఠశాలలు మూసెయ్యొచ్చు. 
>> బడికే పోనోడు కాలేజీకి ఏం పోతాడని కొన్ని కాలేజిలూ మూసెయ్యొచ్చు.
>> కాలేజీలకి పొయ్యేవాళ్ళు తగ్గారు కనుక బస్ పాస్ లు, సంక్షేమ హాస్టళ్ళూ, స్కాలర్షిప్ లూ, ఫీజు రీయెంబర్స్మెంట్లూ ఆపెయ్యొచ్చు. 
>> చదూకున్నోడయితే పెభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లెయ్యాలె అని లొల్లి జేస్తరు. బర్లు కాసుకునేటోళ్ళు ఉద్యోగాలడగరు కాబట్టి పెభుత్వానికి ఆ భాధ తప్పిద్ది.
>> ఏ బలహీన క్షెణంలో నైనా గొర్ల కుటుంబాలు జిహ్వచాపల్యంతో వాటిని కోసి కూరొండుకొని తినేస్తే ఆయా కుటుంబాలకి రేషన్ కార్డ్ ద్వారా పెతి 
ఏడాదీ కోటాలో గొర్రెల్ని సప్లై చేస్తే సరిపోతుంది

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...