Jump to content

is this true ?

bhaigan

Recommended Posts

కొత్త టీవీ ఛానెల్ పెట్టనున్న పవన్ కల్యాణ్?

tnews-tnews-febd745e28a9013a2d817d05d1dbవచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ తన గళాన్ని ప్రజలకు వినిపించేందుకు కొత్త టీవీ ఛానెల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెళ్లకు చెందిన ఇద్దరు అధినేతలతో కలిసి ఈ ఛానల్ ను ఆయన ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్  కు ఈ రెండు ఛానెళ్ల అధినేతలు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ కు మీడియా భాగస్వాములుగా మాత్రమే వారు హాజరయ్యారని కొంత మంది అంటున్నప్పటికీ, అంతకుముందు, ఈ ఇద్దరు అధినేతలు పవన్ తో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. కొత్త టీవీ ఛానెల్ ఏర్పాటు విషయమై పవన్ ని వారు కలిశారనే వార్తలు హల్ చల్ చేస్తుండటం గమనార్హం.
Link to comment
Share on other sites

14 minutes ago, bhaigan said:

Media lo edi ochina adi true man 

Link to comment
Share on other sites

2 minutes ago, Quickgun_murugan said:

Media lo edi ochina adi true man 

so edi true kadu antava....mari pre release ki TV9 CEO ravi praksah enduku vachinatlu

Link to comment
Share on other sites

4 minutes ago, bhaigan said:

so edi true kadu antava....mari pre release ki TV9 CEO ravi praksah enduku vachinatlu

Tv9 tho kummakkavutunnadu next elections kosam 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...