Jump to content

జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ పిటిషన్


DiscoKing

Recommended Posts

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సీబీఐ నుంచి ఊహించని షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి, బెయిల్‌పై విడుదలైన జగన్‌కు సీబీఐ ఝలక్ ఇచ్చింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ వేసింది. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రతిపక్షనేతగా ఉన్న జగన్.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్‌లో వివరించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని జగన్‌ను ఆదేశించింది.

 

^^

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...