Jump to content

NTR కు పార్టీ పెట్టమని సలహా ఇచ్చింది తానే


LordOfMud

Recommended Posts

నావల్ల కాదు మామా అంటేనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు: CBN       @3$%

chandrababu

మీవంటివారు రాజకీయాల్లోకి రావాలని తాను సలహా ఇచ్చినందువల్లే ఎన్టీఆర్ రాజకీయ పార్టీని పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు గత జ్ఞాపకాలను తవ్వి పోశారు. పార్టీ పెట్టమని సలహా ఇచ్చింది తానేనని నొక్కి చెప్పారు. పార్టీ పెట్టేలా ప్రోద్బలం ఇచ్చింది నాదెండ్ల భాస్కరరావు అని గత 35 ఏళ్లలో పలుసార్లు  మీడియా కోడై కోసింది. ఈ వాస్తవాన్ని తోసిపుచ్చి తాను చెబితేనే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించారని చంద్రబాబు చెప్పడం టీడీపీ పార్టీ కార్యకర్తలకే మింగుడు పడలేదన్నది వేరే విషయం

Link to comment
Share on other sites

14 minutes ago, Vaampire said:

Yaaa aadini party pettamani cheppi eedu mathram congi loney unnadu

lol CBN, Daggubati venkateshwaro vellu Party lo cheramante, lekkalu vesi 10% votes kuda ravu waste ani cheppi pampinchadu

Link to comment
Share on other sites

1 hour ago, HugoStrange said:

CBN becoming dillusional aa, party pettamannappudu CBN enduku cheraledo mari. Oka speech lo ayithe India ki cell phone techinidi nene ani cheppadu. lol CBN

Amaravathi lo olympics anta @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...