Jump to content

AP హోంమంత్రి నారా లోకేష్

LordOfMud

Recommended Posts

AP హోంమంత్రిగా నారా లోకేష్‌...

Race-Gurram-SWEETS.gifకేవలం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై నేరుగా పెద్ద సభలోకి వెళ్ళారు నారా లోకేష్‌.  కనీస అనుభవం లేకుండా హోం శాఖను ఏ విధంగా నారా లోకేష్‌ ముందుకు తీసుకెళ్ళగలరంటూ కొందరు సీనియర్ మంత్రుల వాదన చేస్తున్నారట. అయితే బాబును కాదని ఎవరూ అడ్డుచెప్పలేరు కదా. అందుకే సైలెంట్‌గా ఉన్నారట. ఎక్కువగా మాట్లాడితే ఉన్న పదవి కూడా ఊడిపోతోందనేది మంత్రుల భయంగా వున్నట్లు చెప్పుకుంటున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 4Vikram

    6

  • Luke

    5

  • TampaChinnodu

    4

  • reality

    3

Top Posters In This Topic

1 minute ago, LordOfMud said:

AP హోంమంత్రిగా నారా లోకేష్‌...

Race-Gurram-SWEETS.gifకేవలం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై నేరుగా పెద్ద సభలోకి వెళ్ళారు నారా లోకేష్‌.  కనీస అనుభవం లేకుండా హోం శాఖను ఏ విధంగా నారా లోకేష్‌ ముందుకు తీసుకెళ్ళగలరంటూ కొందరు సీనియర్ మంత్రుల వాదన చేస్తున్నారట. అయితే బాబును కాదని ఎవరూ అడ్డుచెప్పలేరు కదా. అందుకే సైలెంట్‌గా ఉన్నారట. ఎక్కువగా మాట్లాడితే ఉన్న పదవి కూడా ఊడిపోతోందనేది మంత్రుల భయంగా వున్నట్లు చెప్పుకుంటున్నారు.

git@3w

Link to comment
Share on other sites

బీకాంలో ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటూ వాదించిన జలీల్‌కు విద్యాశాఖా..? ఓలమ్మో...!!

విద్యా శాఖను గంటా శ్రీనివాసరావు నుంచి తీసేసి దాన్ని జలీల్ ఖాన్ కు అప్పగిస్తారు.  తను బికాం డిగ్రీ చేశాననీ, ఫిజిక్స్ సబ్జెక్టుగా తను చదివినట్లు చెప్పారు. దానితో బికాంలో ఫిజిక్స్ ఏంటి ఎమ్మెల్యేగారూ అంటూ సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు వెల్లువెత్తాయి.

ఈ నేపధ్యంలో ఆయనకు విద్యాశాఖ ఎలా అప్పగిస్తారు?

Brahmanandam-Race-Gurram-BRUTAL-AIPOTHA.gif
Link to comment
Share on other sites

31 minutes ago, LordOfMud said:

_%~

Link to comment
Share on other sites

44 minutes ago, TampaChinnodu said:

Home endi. IT ani decide sesesaru gaa.

Apple will move its HQ to Amaravathi. Olympics avvagaane move.

Olympics ki danki what relation undi mamayya %$#$

Link to comment
Share on other sites

CM kurchi lo kusune satta unna leader ni home la kusapedtunnaru... no one can save AP

ma lafangi chitti naidu talent gurtinchi 2019 ki CM ga project cheste bagundu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...