Jump to content

ప్రశాంత్ను మోసం చేసిన అతడి భార్య.. పైకోర్టులో ఆమెకు చుక్కెదురు!


ParmQ

Recommended Posts

 
636269965597236269.jpg
హీరో ప్రశాంత్ గుర్తున్నాడా..? ప్రశాంత్ అంటే గుర్తురాడేమోగానీ.. తొలిముద్దు, జీన్స్ సినిమాల్లో హీరో ప్రశాంత్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారేమో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన జీన్స్ చిత్రంతో ప్రశాంత్‌కు మంచి పేరే వచ్చింది. అయితే ఈ హీరోను అతడి భార్య మోసం చేసిందట. 2000 సంవత్సరం తర్వాత కూడా వరుస సినిమాలు చేసినా ఆ సినిమాలు మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇక, 2005లో అతడు గృహలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు ప్రశాంత్. వారికి బాబు కూడా పుట్టాడు. అయితే.. అంతకుముందే ఆమెకు పెళ్లైనా ఆమె దాచి తనను మోసం చేసిందని ప్రశాంత్ ఆరోపించాడు. అంతేకాదు.. ఆ వ్యక్తితో ఇప్పటికీ ఆమె వివాహేతర సంబంధం నెరుపుతోందని చెప్పాడు. ఈ ఆరోపణలతోనే విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టుకెళ్లాడు ప్రశాంత్. అతడి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. విడాకులను మంజూరు చేసింది కూడా. తాజాగా ఆమె కూడా దీనిపై నోరు విప్పిందట. అతడిని తాను మోసం చేయలేదని పేర్కొంటూ విడాకుల తీర్పును పై కోర్టులో సవాల్ చేసిందని కోలీవుడ్ వర్గాల టాక్. పైకోర్టు కూడా ఆమె వాదనను తోసిపుచ్చిందని, ఆమె నుంచి ప్రశాంత్ విడిపోవడమే కరెక్టని పైకోర్టు కూడా తీర్పునిచ్చిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి
 
papam giphy.gif
 
Link to comment
Share on other sites

nenu monna stoneridge mall(pleasanton, CA) ki vellanu akkada macys lo oka middle eastern lady vundi(fragrance section) adi Naku prashanth baga thelusu he has a girl friend in san ramon she is a middle eastern too but his mom dint accept his marriage so andhuke vacation ki ani cheppu vachi pothuntadu ani cheppindi..dhenmma idi najamo kadhu theludhu but adi matiki fakindi anukunna

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...