Jump to content

endi baa.. ee Generation Ammailu ila ayipotunnaru

Jai_MegaStar

Recommended Posts

అదే పనిగా అంకుల్‌ ఆలోచనలు!

నేను బీటెక్‌ చదువుతున్నా. మా పొరుగింట్లో ఒక అంకుల్‌ ఉండేవాడు. నాకంటే పదిహేనేళ్లు పెద్దవాడు. ఒకసారి అమ్మానాన్నలు లేని సమయంలో ఇంటికొచ్చి నాతో చనువుగా మెలిగాడు. అప్పుడు నేనూ అతనికి దగ్గరయ్యాను. నెలరోజుల తరవాత ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పరిధులు దాటింది. అతనేమీ బలవంతం చేయలేదు. అతనితో అలా ఉండటం నాకూ నచ్చింది. ఇదంతా జరిగి ఆరునెలలు. ఈ మధ్య అంకుల్‌కి బదిలీ అయింది. ఇంటి దగ్గర ఎక్కువగా ఉండట్లేదు. వచ్చినప్పుడు మాట్లాడానికి ప్రయత్నిస్తుంటే అవకాశం దొరకట్లేదు. నా ఆలోచనలు మాత్రం అతని చుట్టే తిరుగుతున్నాయి. చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నా. నేను చేసేది తప్పని తెలుసు కానీ ఈ గందరగోళం నుంచి బయట పడే మార్గం చెప్పండి.

Link to comment
Share on other sites

1 minute ago, Jai_MegaStar said:

Image result for ali telugu gifs

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...