Jump to content

Gpsk.... tv lo choosa


Pichekkistha

Recommended Posts

1 minute ago, Prabhas_Fan said:

Balayya baabe oka history...malli separate history enduku bhayya neeku

balaya history lo emunnai lothulu ethulu nishabda yuddale gaManikyam  GIF

Link to comment
Share on other sites

  • Replies 45
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    10

  • TOM_BHAYYA

    7

  • Prabhas_Fan

    6

  • Kool_SRG

    4

Popular Days

Top Posters In This Topic

Gautamiputra-Satakarni-TRP-Ratings-1491472094-1009.jpg

గత సంక్రాంతికి గట్టి పోటీ మధ్య విడుదలై.. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ హిట్టుగా నిలిచిన సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. బాలయ్యకు తొలి రూ.50 కోట్ల షేర్ మూవీ ఇదే. అంత పోటీ మధ్య ఆ చిత్రం ఆ స్థాయి వసూళ్లు సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. క్రిష్-బాలయ్య కలిసి చేసిన సాహసానికి ప్రేక్షకులు మంచి ఫలితాన్నే ఇచ్చారు. ఈ చిత్రం ఇటీవలే టీవీలోకి కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 29న మాటీవీలో ప్రిమియర్ షోగా వేశారు. ఈ సినిమాకు టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే వస్తుందిలే అని ఆశించారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. కేవలం 5.5 టీఆర్పీ రేటింగ్ తో పెద్ద షాకే ఇచ్చింది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.

సూపర్ హిట్టయిన సినిమాకు టీవీలో ఇలాంటి రేటింగ్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈ చిత్రాన్ని సాయంత్రం 6 గంటల నుంచి మాటీవీలో ప్రసారం చేసి.. రాత్రి 9 గంటలకు మా మూవీస్ లో మరో షో వేశారు. ఇలా రెండు ప్రిమియర్ షోలు వేయడం వల్ల ప్రేక్షకులు చీలిపోయి.. రేటింగ్స్ తగ్గాయేమో తెలియదు. వీకెండ్లో కాకుండా బుధవారం సినిమాను టెలికాస్ట్ చేయడం కూడా ప్రభావం చూపి ఉండొచ్చేమో. ఐతే సంక్రాంతికే విడుదలై బ్లాక్ బ్టస్టర్ హిట్టయిన ఫ్యామిలీ మూవీ ‘శతమానం భవతి’ మాత్రం అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ తెచ్చుకోవడం విశేషం. గత ఆదివారం ప్రిమియర్ షోగా పడ్డ ఆ చిత్రానికి 15.44 రేటింగ్ వచ్చింది. ఆ సినిమా స్థాయికి ఇది చాలా మంచి రేటింగే. మరి ‘శాతకర్ణి’కి మరీ అంత తక్కువ రేటింగ్ ఎందుకొచ్చిందన్నదే అర్థం కావడం లేదు. సంక్రాంతికి వచ్చిన మరో సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ త్వరలోనే టీవీలో టెలికాస్ట్ అవబోతోంది. మరి దానికి రేటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

 

Manikyam  GIF

Link to comment
Share on other sites

2 minutes ago, iamlikethis said:

N slaves please dont talk about tuesday star sirio movie here for cover driveManikyam  GIF

 

2 minutes ago, Annayya_fan said:

ipoina pelli ki bhajalu enduku bujja  Manikyam  GIF

 

Link to comment
Share on other sites

5 - 6 body builders vaadi fort lo secret gaa attack chesthey balayya baabu chesey fight yedhaithey vundhooo...... NBNB..... _%~

Arey Krish gaa..... neeku sudi maamooluga ledu raa..... Ilaanti content serial ki kuda saripodhu...... neee..... @3$%

Link to comment
Share on other sites

9 minutes ago, Feelingbad said:

5 - 6 body builders vaadi fort lo secret gaa attack chesthey balayya baabu chesey fight yedhaithey vundhooo...... NBNB..... _%~

Arey Krish gaa..... neeku sudi maamooluga ledu raa..... Ilaanti content serial ki kuda saripodhu...... neee..... @3$%

ade fight sirio cheste goosebumps vacheyi kada  gallery_24383_15_324759.gif

Link to comment
Share on other sites

1 hour ago, Prabhas_Fan said:

Emindi cinema ki...super untadi kada...nuvvu sarigga chudaledu anukunta...malli chudu

Awnaa em pettukoni chudali 3D glasses a TD glasses a? 

Link to comment
Share on other sites

1 minute ago, Annayya_fan said:

ade fight sirio cheste goosebumps vacheyi kada  gallery_24383_15_324759.gif

Vaallaki movie chuddam raadhanta le bro.. eella eshaalu kaakapothe marcopolo lo Kublai khan veellaki okay but adhe structure unna gpsk lo balayya maathram not okay  

Link to comment
Share on other sites

Just now, Prabhas_Fan said:

VR HEADSET@3$%

Neeku dhandam saaami.. Jurassic world 3D chuse dhadusukunna.. inka dheenni VR lo chusi thattukone gunde dhairyam ledhu saami

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...