Jump to content

GARJISTHUNNA Grama Simham


sarkaar

Recommended Posts

‘‘దక్షిణ భారతం నుంచి ఎంత తీసుకున్నారు. ఎంత తిరిగి ఇచ్చారు’’ అంటూ ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దక్షిణాది, ఉత్తరాది అని విభేదించి మాట్లాడిన భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై జనసేనాని స్పందించారు. ‘నల్లగా ఉన్న దక్షిణ భారతీయులు ఇచ్చే రెవెన్యూ కావాలి మీకు. కాని వాల్ల మీద చిన్న చూపు మీకు. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు వాళ్లకి చోడు ఇచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండటం మన దౌర్భాగ్యం’ అంటూ ట్విట్టర్ ద్వారా మరోసారి విరుచుకుపడ్డారు పవన్.
 
 
‘‘నల్లగ ఉన్నవి వద్దనుకుంటే కోకినలని నిషేదించండి. మీరు ఎగరేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మహనీయుడి రూపకల్పనే. ఉత్తరాది అహంకారం మొత్తమం మీ మాటల్లోనే కనిపిస్తోంది. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదిది. ఇలాంటి వివక్షలు జాతిని గీతలు గీసి మారే విడదీస్తాయి’’ అని రాసుకొచ్చారు పవన్. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో క్రీతం ‘ఉత్తరాది అహంకారం’ అంటూ ఆయన పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరకంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

Just now, sarkaar said:

TG dalit murder gurinchi prasniche dhammu ledu gani ,ee love da lo northy.southy matram garjisthunadu..waste fellow

vadu grama pandhi....simham enti comedy kakapote.......velli tg lo garjinchamanu guddalodatisi kodtaru.....

Link to comment
Share on other sites

4 minutes ago, nanda_jaffa said:

vadu grama pandhi....simham enti comedy kakapote.......velli tg lo garjinchamanu guddalodatisi kodtaru.....

Tg lo ledu maa lu already oka grama simham undhi kodangal nundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...