Jump to content

vishal reddy is better than PK


andhrabullet

Recommended Posts

తన సినిమాకి బెనిఫిట్ షోలు ఏయించుకుని అభిమానుల దగ్గర కూడా బెనిఫిట్ షోల టిక్కెట్స్ వెయ్యిరూపాయలకి అమ్ముకుని డబ్బులు సంపాదిద్దాం అనుకునే పవన్ కళ్యాణ్ ఎక్కడ??? సినిమా టిక్కెట్ ని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకి అమ్మి, వచ్చిన రెవెన్యూలో రైతులకి సాయం చెయ్యలని ప్రతి టిక్కెట్ మీద వచ్చే దబ్బుల్లో ఒక్క రూపాయిని రైతుల సంక్షేమానికి ఖర్చు చెయ్యాలని నిర్నయించిన విశాల్ రెడ్డి ఎక్కడ??? కాట్ రాడ్ సినిమాకి 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని, సినిమా మిగతా ఖర్చు ఇంకో 15 కోట్లు అయి ఉంటుంది... ఆమాని లాభాల కోసం 120 కోట్లకి డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మితే.... బెనిఫిట్ షోలు టిక్కెట్స్ 1000 రూపాలకి అమ్మినా, ఫ్యాన్స్ అభిమానంతో కొన్ని వేల షోల టిక్కెట్స్ తమ సొంత ఖర్చులతో కొని ఫ్రీగా పంచినా... బై ఒన్ గెట్ ఒన్ టిక్కెట్స్ ఆఫర్స్ తో టిక్కెట్స్ అమ్మినా చివరికి వచ్చింది 55 కోట్ల లోపు... మరి భయ్యర్లకి 65 కోట్లు లాస్... ఇప్పటికే స్రధార్ బాధితులకి న్యాయం జరక్క నిరాహార దీక్షలు చేస్తున్నారు... ఇక ఇప్పుడు ఈ కాట్ రాయ్డ్ బాధితుల పరిస్థితి ఏంటో??

Link to comment
Share on other sites

hundi lo dabbulu vesi devuduni darshinchukuni aa sayantram devuduni ni smaristu prashantham ga padukuntam

anthe gani devudu manaki em ichadu alochichadam tappu brother

Link to comment
Share on other sites

23 minutes ago, JollyBoy said:

hundi lo dabbulu vesi devuduni darshinchukuni aa sayantram devuduni ni smaristu prashantham ga padukuntam

anthe gani devudu manaki em ichadu alochichadam tappu brother

pawan-interview-o.gif?1367778192

Link to comment
Share on other sites

27 minutes ago, JollyBoy said:

hundi lo dabbulu vesi devuduni darshinchukuni aa sayantram devuduni ni smaristu prashantham ga padukuntam

anthe gani devudu manaki em ichadu alochichadam tappu brother

f23503373b.gif

Link to comment
Share on other sites

2 minutes ago, ICANWIN said:

who ante moham kadu bro...what he does ani na intention silent_I1

సినిమా టిక్కెట్ ని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకి అమ్మి, వచ్చిన రెవెన్యూలో రైతులకి సాయం చెయ్యలని ప్రతి టిక్కెట్ మీద వచ్చే దబ్బుల్లో ఒక్క రూపాయిని రైతుల సంక్షేమానికి ఖర్చు చెయ్యాలని నిర్నయించిన విశాల్ రెడ్డి

telugu kuda sadavakapothe etla man

Link to comment
Share on other sites

3 minutes ago, johnubhai_01 said:

సినిమా టిక్కెట్ ని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకి అమ్మి, వచ్చిన రెవెన్యూలో రైతులకి సాయం చెయ్యలని ప్రతి టిక్కెట్ మీద వచ్చే దబ్బుల్లో ఒక్క రూపాయిని రైతుల సంక్షేమానికి ఖర్చు చెయ్యాలని నిర్నయించిన విశాల్ రెడ్డి

telugu kuda sadavakapothe etla man

Em chesado cheppadu kani em chestado cheppaledu. I asked what he does for livign? is he hero director politician theater owner producer etc etc

Link to comment
Share on other sites

1 minute ago, ICANWIN said:

Em chesado cheppadu kani em chestado cheppaledu. I asked what he does for livign? is he hero director politician theater owner producer etc etc

Hero

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...