kittaya Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 తెనాలి దగ్గరున్న చందోలు గ్రామంలో శ్రీ రాఘవ నారాయణ శాస్త్రిగారనే మహాత్ములు ఉండేవారు.ఆయన్ని అందరూ "చందోలు శాస్త్రిగారు" అని పిలిచేవారు.ఆయన "బాలా త్రిపురసుందరీ" ఉపాసకులు. ఆయనకి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే, అమ్మవారు చిన్న పిల్ల రూపంలో వచ్చి పరిష్కరించేదిట. ఆయన 1991 లో తనువు చాలించినప్పుడు, దహన సంస్కారాలకి స్మాశానానికి తీసుకెళుతూ ఉండగా, ఎంతోమంది భక్తులూ , శిష్యులూ గ్రామస్తులూ కూడా స్మశానానికి వెళ్ళారుట. వారితోపాటే న్యూస్ కవరేజ్ కోసం, ఆంధ్రభూమి, ఈనాడూ మొదలైన పత్రికా విలేఖరులు కూడా వెళ్ళారు. తీరా దహనం మొదలు పెట్టిన కొంతసేపటికి, అన్ని వేలమందీ కళ్ళారా చూస్తూ ఉండగా,చితి మంటల్లోంచి ఓ దేవతా రూపం బయటకి వచ్చి తిన్నగా ఆకాశంలోకి వెళ్ళిపోయిందిట.(ఆయన్ ఆరాధించే అమ్మవారే ఆ రూపంలో వచ్ఛారని జనాలు అనుకున్నారు)సరిగ్గా అదే సమయం లో అక్కడున్న పత్రికలవాళ్ళు ఆ దృశ్యాన్ని 'క్లిక్' మనిపించడంమన అదృష్టం. ఆ తరువాత, 6th Oct 1991 ఆంధ్రభూమి ఆదివారం ఎడిషన్ లోనూ, ఇంకొన్ని పత్రికల్లోనూ ఆ వార్త వచ్చింది. ఆ పేపర్ కటింగుని స్కాన్ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన ఓ ప్రొఫెసర్ గారిని కూడా నేను తరువాత కలిశాను. వారు ఆ రోజు విలేఖరి దగ్గరనుంచి ఆ ఫొటో కి కొన్ని కాపీలు తీసుకున్నారట. అది నాకూ ఓ కాపీ ఇచ్చారు. అది మా ఇంట్లో (భీమవరం) ఇప్పటికీ ఉంది.మొన్న శలవల్లో ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఫోటోకి మళ్ళీ ఇంకొక ఫొటో తీశాను. అది కూడా ఇక్కడ ఉంచుతున్నాను. Quote Link to comment Share on other sites More sharing options...
SA77HI Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 photoshop vacchaka popular aindi Quote Link to comment Share on other sites More sharing options...
LordOfMud Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
icecreamZ Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 that smelly smell Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.